ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన ఖరారైంది.28 న బుధవారం సీఎం గన్నవరం నుంచి బయలుదేరి 10.20 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉదయం 10.40 గంటలకు నర్సీపట్నం బలిఘట్టం చేరుకుంటారు.అక్కడ నుంచి రోడ్డు మార్గంలో 11.25 గంటలకు బహిరంగ సభ కు జోగునాథపాలెం గ్రామానికి రోడ్డు మార్గంలో చేరుకుని మెడికల్ కళాశాల, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు….