Latest Posts

వంగవీటి వర్ధంతిపై టీడీపీ,వైసీపీ వర్గపోరు…

      • రేపు వంగవీటి మోహన రంగా వర్ధంతి నిర్వహించొద్దని టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తల దాడులు
      • వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమం టీడీపీ నిర్వహించొద్దని హెచ్చరికలు జారీ చేసిన వైసీపీ శ్రేణులు టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుకు ఫోన్‍లో వార్నింగ్ ఇచ్చిన వైసీపీ నాయకుడు రావి వెంకటేశ్వరావు కి అండగా నిలిచిన గుడివాడ కాపు సామాజికవర్గం,రావి వెంకటేశ్వరావు కి కాపు సామాజిక వర్గం అండగా నిలవడంతో ఉలిక్కిపడ్డ వైసీపీ శ్రేణులు ,రావి వెంకటేశ్వరావుతోపాటు ఇద్దరు టీడీపీ నేతలపై పెట్రోల్ పోసి దాడికి పాల్పడిన వైసీపీ శ్రేణుల.ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు రావిని హతమారుస్తామని హెచ్చరించినట్లు ఆరోపిస్తున్న టీడీపీ శ్రేణులు…

    Latest Posts

    Don't Miss