Latest Posts

వంగవీటి మోహన రంగా 34 వ వర్ధంతి…

దివంగత ప్రజానేత వంగవీటి మోహన రంగా 34 వ వర్ధంతి సందర్భంగా ఈ ఉదయం
కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR) కైకలూరు గాంధీ బొమ్మ సెంటర్ లోని స్వర్గీయ రంగా విగ్రహానికి పుష్పమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడివి వెంకట కృష్ణ మోహన్, ఎంపీటీసీ సభ్యులు మంగినేని రామకృష్ణ, అద్దంకి వెంకట శ్రీనివాసరావు,షేక్ రఫీ,తులసి పూర్ణ,పంజా నాగు,కటికన రఘు,సింగంశెట్టి రాము,శాఖమూరి అమ్మన్నరాజా,మాదాసు రాము తదితరులు పాల్గొన్నారు.
అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే DNR వడ్డన చేసి ప్రారంభించారు.

వంగవీటి మోహన రంగా 34 వ వర్ధంతి...

Latest Posts

Don't Miss