గుడివాడలో కొనసాగుతున్న హై టెన్షన్ వాతావరణం…
స్థానిక టిడిపి కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు నిన్న టిడిపి వైసిపి పార్టీల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఈరోజు ప్రజలు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా మూడు ప్రాంతాలలో రంగా విగ్రహాలకు నివాళులర్పించడానికి వెళ్ళనున్న టిడిపి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు