Latest Posts

కాకినాడ నుండి వారణాశి కి రైలు వేయండి-వంగ గీతా విశ్వనాధ్

కాకినాడ నుండి వారణాశి కి రైలు వేయండి.. వంగ గీతా విశ్వనాధ్
వంగ గీతా విశ్వనాధ్ కేంద్ర రైల్వే శాఖామంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ అశ్వనీ వైస్ట్నవ్ గారిని కలిసి కాకినాడ పార్లమెంటు కు సంబంధించిన రైల్వే విషయాలు చర్చించడం జరిగింది.1)కాకినాడ నుండి వారణాశి కి ప్రజలు మరియు భక్తులు సౌకర్యం కోసం నూతన రైలు ప్రవేశ పెట్టాలని,2)తుని , పిఠాపురం, సామర్లకోట, అన్నవరం లలో ప్రయాణికులు, వ్యాపారులు, భక్తులూ కోసం మక్యమైన ట్రైన్స్ నిలుపుదల చేస్తూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని 3)ముఖ్యంగా ప్రయాణికుల రద్దీ ,వారి అవసరాలు గమనించి ఎక్స్ప్రెస్ రైళ్లు లో జనరల్ , స్లీపర్స్ , బోగీల సంఖ్య పెంచాలని ప్రజలు తరుఫున కోరడం జరిగింది.మరియు కొవ్వూరు – భద్రాచలం రైల్వేలైన్ కలపాలని, కాకినాడ ను మెయిన్ లైన్ విషయం 3వ లైన్ వేసే సమయం లొ పరిశలిoచాలని కోరడం జరిగినది

Latest Posts

Don't Miss