Latest Posts

ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధం: డిప్యూటీ స్పీకర్‌

ఎన్నికలకు ముందు.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధం’ :డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి
ఎన్నికలకు ముందు ప్రభుత్వం మద్యపాన నిషేధం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మద్య నిషేధం అమలుపై ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ‘ప్రస్తుతం కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మద్య నిషేధం విషయంలో అన్నీ పరిశీలించి నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకుంటే 100 షాపులు ఉన్నా, 10 షాపులు ఉన్నా మూతపడక తప్పదు’ అని వీరభద్ర స్వామి తెలిపారు.

Latest Posts

Don't Miss