Latest Posts

అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి YS జగన్…

అన్నమయ్య పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు – వై.యస్.ఆర్.సీ.పీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు “గంజి చిరంజీవి” • చెయ్యేరుకు ఎంత వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునరుద్ధరణ పనులు • జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించగానే పనులకు టెండర్ నోటిఫికేషన్ లంప్సమ్ఓ పెన్ విధానంలో రెండేళ్లలో పూర్తి • అంచనా వ్యయం 635.21 కోట్లు • చెయ్యేరుకు 4 లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు

Latest Posts

Don't Miss