Latest Posts

క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్

బాపట్ల జిల్లా ప్రజలకు మరియు పోలీస్ సిబ్బందికి హృదయపూర్వక క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు.ప్రజలందరూ క్రీస్తు ప్రేమతో ఒకరికొకరు సోదర భావంతో మెలగాలి జిల్లా ఎస్పీ గారు.బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు డిసెంబర్ 25న క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు మరియు పోలీస్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ నూతన జిల్లా ఏర్పడిన తర్వాత జరుపుకోబడుతున్నా మొట్టమొదటి క్రిస్మస్ పండుగని జిల్లా ప్రజలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా, ఆనందోత్సహాలతో జరుపుకోవాలన్నారు. ప్రజలందరూ క్రీస్తు ప్రేమతో ఒకరికొకరు సోదర భావంతో మెలగాలన్నారు

Latest Posts

Don't Miss