తెలంగాణ రాష్ట్ర ST, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మాథ్యులు సత్యవతి రాథోడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ మరియు తెలంగాణ డిసిపి రవీంద్ర నాయక్, వీరి వెంట మాల మహానాడు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు గుండె నగేష్, బాబు,నర్సాపురం డివిజన్ అధ్యక్షులు గాది రవి , పోడూరు మండల యువజన ఉపాధ్యక్షులు సరెళ్ళ రఘు మొదలగు వారు పాల్గొన్నారు.