వైయస్ఆర్ జిల్లాలో రెండో రోజు సీఎం గారి పర్యటన లో ఇడుపులపాయలో వైయస్ఆర్ ఘాట్ వద్ద సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం అమ్జాద్ భాష కడప నగర మేయర్ సురేష్ బాబు,కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి,జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి,ఇన్చార్జి మినిస్టర్ ఆదిమూలపు సురేష్, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ఎమ్మెల్సీ గోవింద రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ సలహాదారులు దువ్వూరు తిరుపాల్ రెడ్డి, ఉద్యాన శాఖ వ్యవసాయ సలహాదారులు ప్రసాద్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు…