Latest Posts

ప్రారంభానికి సిద్ధమైన పులివెందుల కేబుల్ బ్రిడ్జ్‌

సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో కేబుల్ బ్రిడ్జ్‌ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. కడప జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా దీనిని ప్రారంభించనున్నారు.

Latest Posts

Don't Miss