Latest Posts

తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు వివరాలు..

జనవరి 1వ తేదీ తో పాటు 2వ తేదీ వైకుంఠ ఏకాదశి నుంచి 11 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయ వైకుంఠ ద్వార దర్శనం కోసం..ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం ( ఎస్ ఈ డి) టికెట్లు విడుదల…రోజుకు 20 వేల చొప్పున 10 రోజులకు 2 లక్షల టికెట్లు విడుదల చేస్తారు.

Latest Posts

Don't Miss