Latest Posts

కేటీఆర్‌ సినిమాల్లోకి రావాలి….నెటిజన్లు ట్వీట్లు

కేటీఆర్‌ సినిమాల్లోకి రావాలని శుక్రవారం పలువురు నెటిజన్లు ట్వీట్‌ చేశారు. తాను ఇంట్లో శారీరక కసరత్తులు చేస్తున్న ఫొటోను కేటీఆర్‌ ట్యాగ్‌ చేయగా.. దానికి నెటిజన్ల నుంచి స్పందన వచ్చింది. ‘మీరు సినిమాల్లోకి రావాలి. యాక్షన్‌ సినిమాలో నటించాలి. మహేశ్‌బాబు సినిమాలో పవర్‌ఫుల్‌ పాత్ర చేయాలి’ అంటూ పలువురు ట్వీట్లు చేశారు.

Latest Posts

Don't Miss