Latest Posts

విద్యార్ధులకు ట్యాబ్ లను అందజేస్తున్న కోన రఘుపతి

బాపట్ల పట్టణంలోని మునిసిపల్ హైస్కూల్ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధినీ విద్యార్ధులకు మరియు ఉపాధ్యాయులకు ప్రభుత్వం పంపిణీ చేసిన బైజూస్ కంటెంట్ కలిగిన ట్యాబ్ లను అందజేసిన బాపట్ల శాసనసభ్యులు శ్రీ కోన రఘుపతి.ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు , మండల అధ్యక్షులు కోకి రాఘవరెడ్డి ,ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు,ఎంపీడీవో రాధాకృష్ణ , మండల విద్యా శాఖ అధికారి నిరంజన్,బాపట్ల మునిసిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బి.రాజశ్రీ మరియు వైసీపీ నాయకులు వడ్డెముక్కల డేవిడ్, ఇనుగలూరి మాల్యాద్రి,అడే క్యాత్రిన్ రాజు,జోగి రాజా, షేక్ సుభానీ తదితర నాయకులు మరియు హైస్కూల్ విద్యార్ధినీ విద్యార్ధులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss