బుల్లి డ్రెస్‌లో రెచ్చిపోయిన ఆరియానా: టాప్ టూ బాటమ్ కనిపించేలా హాట్ షో

గతంలో ఇంటర్వ్యూలు టీవీ ఛానెళ్లలోనే కనిపించేవి. అయితే, యూట్యూబ్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో ఛానెళ్లు పుట్టుకొచ్చాయి. వీటి వల్ల చాలా మంది యాంకర్లు కూడా వెలుగులోకి వచ్చారు. అలా వచ్చిన వారిలో బోల్డు గర్ల్ ఆరియానా గ్లోరి ఒకరు. యూట్యూబ్ యాంకర్‌ నుంచి చాలా తక్కువ సమయంలోనే బిగ్ సెలెబ్రిటీగా మారిపోయిన ఈ చిన్నది.. ఇప్పుడు వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది. ఫలితంగా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది. అదే సమయంలో ఆరియానా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ చిన్నది తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

హైదరాబాద్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ.. ఆ తర్వాత ఆరియానా గ్లోరి యూట్యూబ్ యాంకర్‌గా మారింది. ఈ క్రమంలోనే దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. అందులో ఆయనతో బోల్డుగా మాట్లాడి తెగ హైలైట్ అయింది. ఆ తర్వాత ఆర్జీవీ.. ఏకంగా ఆరియానా గురించి ట్వీట్ చేయడంతో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగింది. ఫలితంగా ఫుల్ ఫేమస్ అయిపోయింది.

జాకెట్ లేకుండా శిల్పా చక్రవర్తి: అప్పటి స్టార్ యాంకర్.. ఇప్పుడిలా చేసిందేంటి!

ఒక్కసారిగా ఫేమస్ అవడంతో ఆరియానా గ్లోరీకి బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం దక్కింది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఆమె.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. ముక్కుసూటిగా ఉంటూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. అంతేకాదు, ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో సత్తా చాటుకుంది.

బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్‌ను ఆరియానా గ్లోరి బాగా వాడుకుంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంది. అలా చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలతో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో నటించింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై తెగ సందడి చేసేసింది.

ఎద అందాలు ఆరబోసిన హీరోయిన్: డ్రెస్ ఉన్నా లేనట్లే దారుణంగా!

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో సత్తా చాటిన ఆరియానా.. ఓటీటీ సీజన్‌లోనూ ఛాన్స్‌ అందుకుంది. అయితే, ఇందులో గతంలో మాదిరిగా ఈ బ్యూటీ సీరియస్‌గా కనిపించకున్నా.. ఆట పరంగా అందరినీ అలరించింది. ఫలితంగా మరోసారి ఫినాలేకు చేరుకుని రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పేసింది. ఇప్పుడు ‘బీబీ కెఫే’ అనే టాక్ షోతో ఆరియానా మరోసారి తెగ హడావిడి చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఆరియానా పేరు మారుమ్రోగడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ చిన్నది ఇందులో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్టు పెడుతోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

హాట్ షోతో పిచ్చెక్కిస్తోన్న నిహారిక: నెవ్వర్ బిఫోర్ ఫోజుతో అరాచకం

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ఆరియానా గ్లోరీ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో క్లీవేజ్, నాభి, థైస్ అందాలను చూపిస్తూ ఫోజులు ఇస్తోంది. ఫలితంగా ఈమె క్రేజ్ మరింతగా పెరగడంతో పాటు ఈ అమ్మడు తరచూ హైలైట్ అవుతోంది.

తాజాగా ఆరియానా గ్లోరీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె చాలా చిన్న డ్రెస్ వేసుకుని ఫోజులిచ్చింది. అంతేకాదు, క్లీవేజ్ భాగం, థైస్ కనిపించేలా రకరకలా భంగిమలతో రెచ్చిపోయింది. దీంతో ఆరియానా ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయాయి.