బంగారం..స్లో అండ్ స్టడీ

     For Quick Alerts 

Subscribe Now      

బంగారం..స్లో అండ్ స్టడీ 

For Quick Alerts 

ALLOW NOTIFICATIONS      

bredcrumb

bredcrumb

   |                                           Published: Monday, September 26, 2022, 12:02 [IST]                   

ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇదివరకు 10 గ్రాములకు 500 నుంచి 540 రూపాయల మేర క్షీణించిన ఎల్లో మెటల్ ట్రేడింగ్.. దాదాపు ఫ్లాట్‌గా కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌‌లో పెద్దగా మార్పులేవీ చోటు చేసుకోలేదు.

చెన్నైలో..  

చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 46,510 రూపాయలకు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50,740 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,200 ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,150, 24 క్యారెట్లు-రూ.50,350 రూపాయలుగా నమోదయ్యాయి. బెంగళూరులో..

బెంగళూరులో..

కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,200లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,050, 24 క్యారెట్లు-రూ.50,240, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,200 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,200ల మేర పలుకుతోంది. ఇతర మార్కెట్లల్లో..

ఇతర మార్కెట్లల్లో..

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,030, 24 క్యారెట్లు-రూ.50,230ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,030, 24 క్యారెట్లు-రూ.50,230, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,050, 24 క్యారెట్లు-రూ.50,240 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,150, 24 క్యారెట్లు-రూ.50,350 రూపాయలు పలుకుతోంది. విజయవాడలో..

విజయవాడలో..

లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,150, 24 క్యారెట్లు-రూ.50,350, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.46,510, 24 క్యారెట్లు-రూ.50,740 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,510, 24 క్యారెట్ల రేటు 50,740 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,200 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..

సూరత్ మార్కెట్‌లో ఇలా..

పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,030, 24 క్యారెట్లు-రూ.50,230 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,030, 24 క్యారెట్లు-రూ.50,230, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,150, 24 క్యారెట్లు-రూ.50,350, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,050, 24 క్యారెట్లు-రూ.50,240 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,200, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,050, 24 క్యారెట్లు-రూ.50,240, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,000, 24 క్యారెట్లు-రూ.50,200, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,030, 24 క్యారెట్లు-రూ.50,230, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,050, 24 క్యారెట్లు-రూ.5,240 రూపాయల మేర పలుకుతోంది.

     English summary

Gold price today on September 26, 2022: Rates of Yellow metal remain unchanged for the day

Gold price today on September 26, 2022: Rates of Yellow metal remain unchanged for the day

Story first published: Monday, September 26, 2022, 12:02 [IST]