జాకెట్ లేకుండా శిల్పా చక్రవర్తి: అప్పటి స్టార్ యాంకర్.. ఇప్పుడిలా చేసిందేంటి!

తెలుగు బుల్లితెరపైకి పెద్ద సంఖ్యలోనే యాంకర్లు ఉన్నారు. అయితే, గతంలో మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే హోస్టులుగా సందడి చేసేవారు. అందులో బబ్లీ బ్యూటీ శిల్పా చక్రవర్తి ఒకరు. చాలా కాలం క్రితం టెలివిజన్ రంగంలో తనదైన శైలి యాంకరింగ్‌తో సందడి చేసిన ఈ భామ.. వివాహం తర్వాత కెరీర్‌కు గ్యాప్ ఇచ్చేసింది. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శిల్పా చక్రవర్తి కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరే చూసేయండి!

హైదరాబాద్‌కు చెందిన శిల్పా చక్రవర్తి మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ రంగంలో తన అందచందాలతో సందడి చేస్తోన్న సమయంలోనే ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే శిల్పా చక్రవర్తి ‘వావ్: ది అల్టిమేట్ గేమ్ షో’ ద్వారా యాంకర్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ‘కంటే కూతురినే కనాలి’ అనే సీరియల్ ద్వారా నటిగానూ మారింది.

ఎద అందాలు ఆరబోసిన హీరోయిన్: డ్రెస్ ఉన్నా లేనట్లే దారుణంగా!

యాంకర్‌గా పరిచయం అయిన తర్వాత శిల్పా చక్రవర్తి తనదైన హోస్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. దీంతో ఈ అమ్మడికి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో షోలలో భాగం అయింది. దీంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్‌గా ఎదిగిపోయింది. షోలు మాత్రమే కాదు సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లతోనూ సందడి చేసింది.

యాంకర్‌గా ఫుల్ ఫామ్‌లో కొనసాగుతోన్న సమయంలోనే శిల్పా చక్రవర్తి.. కల్యాణ్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. అలా రెండేళ్ల పాటు అతడితో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత శిల్పా చక్రవర్తి ఇద్దరు పిల్లలకు కూడా తల్లైంది. అప్పటి నుంచి తన యాంకరింగ్ అండ్ యాక్టింగ్‌ కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టేసింది.

హాట్ షోతో పిచ్చెక్కిస్తోన్న నిహారిక: నెవ్వర్ బిఫోర్ ఫోజుతో అరాచకం

పెళ్లి కావడం.. ఇద్దరు బిడ్డలకు తల్లి అవడంతో కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన శిల్పా చక్రవర్తి.. 2019లో ప్రసారం అయిన బిగ్ బాస్ మూడో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ప్రవేశించింది. కానీ, ఈ అమ్మడు కేవలం రెండు వారాలు మాత్రమే హౌస్‌లో కొనసాగి.. ఆ తర్వాత ఎలిమినేట్ అయిపోయింది. అప్పటి నుంచి మళ్లీ బ్రేక్ తీసుకుని ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది.

సుదీర్ఘ కాలం పాటు యాంకర్‌గా నటిగా తెగ సందడి చేసి.. ఈ మధ్య కాలంలో కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసినా.. శిల్పా చక్రవర్తి సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే దీని ద్వారా తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా అభిమానులను మరింతగా పెంచుకుంటోంది.

యాంకర్ విష్ణుప్రియ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో అస్సలు తగ్గకుండా!

చాలా కాలంంగానే సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న శిల్పా చక్రవర్తి.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు అప్పుడప్పుడు హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్స్ ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతోంది.

యాంకర్ శిల్పా చక్రవర్తి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె జాకెట్ లేకుండానే చీరను కట్టుకుని కనిపించింది. అలాగే, అందాలను ఆరబోస్తూ యమ ఫోజులు ఇచ్చింది. దీంతో శిల్పా చక్రవర్తి షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో ఇవన్నీ తక్కువ టైంలోనే వైరల్‌గా మారిపోయాయి.