ఎద అందాలు ఆరబోసిన హీరోయిన్: డ్రెస్ ఉన్నా లేనట్లే దారుణంగా!

ఈ మధ్య కాలంలో ఎంతో మంది హీరోయిన్లు టాలీవుడ్‌లో సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే సక్సెస్ బాటలో పయనిస్తుండగా.. మిగిలిన వాళ్లు మాత్రం అందం, నటన ఉన్నా అదృష్టం, కథల ఎంపికలో జాగ్రత్తలు లేక కెరీర్‌ను చక్కగా సాగించలేకపోతున్నారు. అలాంటి వారిలో హైదరాబాదీ చిన్నది నందినీ రాయ్ ఒకరు. చాలా కాలం క్రితమే హీరోయిన్‌గా పరిచయమైన ఈ చిన్నది.. ఎన్నో సినిమాలు చేసినా సక్సెస్ కాలేకపోయింది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా నందినీ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే నందినీ రాయ్ మోడల్‌గా యమా పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో మోడలింగ్ పోటీల్లో భాగమైంది. ఆ సమయంలోనే మిస్ ఆంధ్రా కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసింది. దీంతో ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో పాటు ఫిల్మ్ మేకర్ల దృష్టిలోనూ పడిపోయింది.

యాంకర్ విష్ణుప్రియ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో అస్సలు తగ్గకుండా!

హైదరాబాద్‌కు చెందిన నందినీ రాయ్ ఉత్తరాదిలోనే ఎక్కువగా ఫేమస్ అయింది. ఫలితంగా మొదటి అవకాశాన్ని బాలీవుడ్‌లోనే దక్కించుకుంది. ఇలా ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హిందీ చిత్రంతో ఈ అమ్మడు హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత ‘మాయ’ అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. అనంతరం ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’ వంటివి చేసింది.

తెలుగులో హీరోయిన్‌గా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలో నందినీ రాయ్‌కు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో తెగ ఫేమస్ అయిపోయింది. అయితే, ఆట పరంగా అంతగా ఆకట్టుకోలేక ఎలిమినేట్ అయింది. మొత్తానికి ఈ షో తర్వాత నందినీ బిజీ అవుతుందని అనుకున్నా.. అంతగా కలిసి రాలేదు.

యాంకర్ శ్రీముఖి ఎద అందాల ప్రదర్శన: షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!

ఆకట్టుకునే అందం.. మంచి నటన చేయగల సత్తా ఉన్నా.. నందినీ రాయ్‌కు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. దీంతో ఈ అమ్మడు ఎలాంటి వాటిలో అయినా నటించేందుకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితమే నందినీ రాయ్ ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించింది. అలాగే, ‘కోతి కొమ్మచ్చి’ అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది.

కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా లేకున్నా.. నందినీ రాయ్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, సినిమా అప్‌డేట్లను కూడా దీని ద్వారానే ఇస్తోంది. ఇక, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఫాలోయింగ్‌ను బాగా పెంచుకుంటోంది.

హాట్ షోతో పిచ్చెక్కిస్తోన్న నిహారిక: నెవ్వర్ బిఫోర్ ఫోజుతో అరాచకం

టాలీవుడ్‌లో ప్రభావాన్ని చూపలేకపోయిన నందినీ రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే తరచూ అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. వీటిలో క్లీవేజ్ అందాలను చూపిస్తూ తీసుకున్నవే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ఈ బ్యూటీ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

సుదీర్ఘ కాలంగా తన అంచందాలను చూపిస్తూ కుర్రకారును ఊపేస్తోన్న నందినీ రాయ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ గౌన్‌తో, స్టైలిష్ డ్రెస్‌తో కొన్ని ఫోజులిచ్చింది. తద్వారా ఆమె ఎద, తొడ అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చి.. ఇవి వైరల్‌గా మారాయి.