Amazon Great Indian Festival 2022: అమెజాన్ లో భారీ డిస్కౌంట్లపై సూపర్ కూల్ సోఫా సెట్లు

Amazon Great Indian Festival 2022: ప్రముఖ ఈ -కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నడుస్తోంది. సెప్టెంబర్ 23 నుండి 30 వ తేదీ వరకు 8 రోజుల పాటు జరగనుంది. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని అమెజాన్ ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్లను తీసుకువచ్చింది. అన్ని ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి. సోఫా సెట్లపై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. ఒక్క క్లిక్కుతో మీ సొంతం చేసుకోండి.

ఇది స్లీపీ హెడ్ కికి బ్రాండ్ నుండి వస్తోంది. ఇది 3 సీటర్ సోఫా. స్యాప్లింగ్ గ్రీన్ రంగులో వస్తోంది. మీడియం లెవల్ కంఫర్ట్ తో ఈ సోఫా వస్తోంది. ఒక సంవత్సరం మ్యానుఫాక్చరింగ్ వారెంటీ ఇస్తున్నారు. హై డెన్సిటీ ఫోమ్ వాడారు.

ఇది సెవెన్త్ హెవెన్ 4 సీటర్ ఉడెన్ సోఫా ఇది. ఇది అటు సోఫాగా ఇటు బెడ్ గా కూడా ఉండొచ్చు. లాంజర్ గా కూడా వాడొచ్చు. మూడేళ్ల వారెంటీ ఇస్తున్నారు. షీషామ్ వుడెన్ కాళ్ళు ఇచ్చారు. సోఫా బెడ్ కోసం షీషామ్ కాళ్ళు చక్కగా రూపొందించబడ్డాయి. రంగుతో పాలిష్ చేశారు. అది ఏదైనా ఇంటి డెకర్‌కు ఇట్టే సరిపోతుంది.

ఈ ఫోల్డబుల్ సోఫా.. బెడ్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది 3 సీటర్ సోఫా. రెడ్ మెరాంటి వుడ్ తో తయారు చేశారు. బూడిద కలర్ లో ఆకట్టుకుంటుంది. లివింగ్ రూములో చక్కని లుక్ ను ఇస్తుంది. 320 జీఎస్ఎం పాలిస్టర్ ఫాబ్రిక్ వాడారు.

ఇండియన్ రోజ్ వుడ్ తో తయారు చేసిన సోఫా ఇది. బ్రౌన్ కలర్ ఫినిషింగ్ తో ఆకట్టుకుంటుంది. ఇది 5 సీటర్ సోఫా. ఆధునిక డిజైన్ తో వస్తోంది. రంగును కస్టమర్ యొక్క అవసరంగా అనుకూలీకరించవచ్చు.

అడోర్న్ ఇండియా క్యాండ్లర్ నుండి వస్తున్న L-షేప్ 5 సీటర్ సోఫా సెట్ ఇది. కుడి చేతి వైప్ L-షేప్ సోఫా వస్తుంది. ఫ్రేమ్ మరియు ఫోమ్ కోసం సంవత్సరం వారంటీ ఇస్తున్నారు. గ్రే కలర్లో ఈ సోఫా సెట్ వస్తోంది.

ఇండియన్ రోజ్ వుడ్ తో తయారు చేసిన సోఫా కమ్ బెడ్ ఇది. సాలిడ్ టీక్ వుడ్ సోఫా చూడచక్కగా ఉంటుంది. ఇది 3 సీటర్ సోఫా కమ్ బెడ్. ఇది పూర్తిగా ఇండియాలోనే తయారు చేయబడిన సోఫా.

ఇది 5 సీటర్ సోఫా సెట్. 3 సీట్లు కంబైన్ గా, మరో రెండు సీట్లు విడివిడిగా వస్తాయి. హై గ్రేడ్ షీషం వుడ్ తో ఇది తయారు చేశారు. సూపర్ సాఫ్ట్ ఫోమ్ వాడారు.

అధిక నాణ్యత గల మెటీరియల్ తో ఈ సోఫా సెట్ ను తయారు చేశారు. L- షేప్ సోఫా సెట్ 6 సీటర్ కెపాసిటీతో వస్తోంది. సంవత్సరం వారెంటీ ఇస్తున్నారు. గ్రే ఫ్యాబ్రిక్ ఎలాంటి ఇంటి రంగులో అయినా చక్కగా ఉంటుంది.

డాక్టర్ స్మిత్ నుండి వస్తున్న ఈ సోఫా 3 సీటర్ సామర్థ్యంతో వస్తోంది. ఈ సోఫాను అటు బెడ్ గా కూడా ఉపయోగించవచ్చు. జూట్ ఫ్యాబ్రిక్ తో అందంగా తీర్చిదిద్దారు. సోఫా సెట్ తో పాటు 4 కూషన్లు ఇస్తున్నారు.

క్లాసీ, ట్రెడిషనల్ డిజైన్ తో ఈ సోఫా సెట్ ను తీర్చిదిద్దారు. షీషం వుడ్ తో తయారైన ఈ సోఫా సెట్ కు మంచి లుక్ ఇచ్చారు. రెండు కూషన్స్ కూడా ఇస్తున్నారు.

Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.