యాంకర్ విష్ణుప్రియ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో అస్సలు తగ్గకుండా!

ఏదైనా ఒక రంగంలో సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపించడం అంటే మామూలు విషయం కాదు. మరీ ముఖ్యంగా గ్లామర్ ఫీల్డులో ఇది మరింత కష్టతరమైనది అని చెప్పొచ్చు. అందం, టాలెంట్ ఉన్నా చాలా మంది సుదీర్ఘ కాలం పాటు రాణించలేరు. అలాంటి వారిలో యాంకర్ విష్ణుప్రియ భీమనేని ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో పెద్దగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

చదువుకునే రోజుల్లోనే విష్ణుప్రియ భీమనేని ‘చెక్‌మేట్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సి వచ్చింది. కానీ, ఈ మూవీ అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే, గత ఏడాది ఇది ఓటీటీలో నేరుగా రిలీజ్ అయింది. అందులో ఈ బ్యూటీ క్లీవేజ్ షో చేయడంతో పాటు లిప్‌లాక్ సీన్లతోనూ రెచ్చిపోయింది. అలాగే బికినీలోనూ దర్శనమిచ్చింది. అయితే, ఈ చిత్రం రెండేళ్ల క్రితమే విడుదలైంది.

యాంకర్ శ్రీముఖి ఎద అందాల ప్రదర్శన: షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!

ఒక సినిమాలో నటించినా.. అది అప్పుడు విడుదల కాకపోవడంతో విష్ణుప్రియ చదువును కంటిన్యూ చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ సుందరాంగి.. చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసింది. ఈ క్రమంలోనే దగ్గుబాటి రానా ‘నెంబర్ నవ్ యారీ’ షోలో పని చేసింది. ఇలా చాలా షోలలో ఫన్ చేసేసింది.

మోడలింగ్ రంగంతో తనదైన మార్కును చూపిస్తోన్న సమయంలోనే విష్ణుప్రియ భీమనేని బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి ‘పోవే పోరా’ అనే షోను హోస్ట్ చేసింది. ఇది ఆమెకు భారీ సక్సెస్‌తో పాటు పేరును తెచ్చిపెట్టింది. దీంతో ఆమెకు చాలా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ, విష్ణుప్రియ మాత్రం కొన్నింటిలోనే చేసింది.

NTR University: జగన్, రాజశేఖర్‌ రెడ్డిపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు.. ఆ జంతువులతో పోలుస్తూ ఘాటుగా!

‘పోవే పోరా’ షో పుణ్యమా అని విష్ణుప్రియ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు అవకాశాలతో పాటు సినిమా ఛాన్స్‌లు కూడా దక్కాయి. కానీ, ఎందుకనో ఈ బ్యూటీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. పైగా రెండేళ్లుగా ఏ షోనూ హోస్ట్ చేయడం లేదు. అయితే, కొన్ని షోలు, స్పెషల్ ఈవెంట్లలో మాత్రం విష్ణుప్రియ గెస్టుగా వస్తోంది. అలాగే, మ్యూజిక్ ఆల్బమ్‌లలో మెరుస్తోంది.

చాలా కాలం పాటు వరుసగా షోలు, సినిమాలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ ఫుల్ బిజీగా గడిపినా.. ఈ మధ్య కాలంలో బుల్లితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. విష్ణుప్రియ భీమనేని మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

దీప్తి సునైనా హాట్ సెల్ఫీ: స్లీవ్‌లెస్ టాప్‌లో ఎద అందాల ఆరబోత

యాంకర్ విష్ణుప్రియ భీమనేని సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతుంటుంది. ఇందులో భాగంగానే క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలు, హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేస్తోన్న వీడియోలను షేర్ చేస్తోంది. అప్పుడప్పుడూ శృతి మించి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటోంది.

తాజాగా విష్ణుప్రియ భీమనేని కొన్ని ఫొటోషూట్లను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు డిజైనర్ డ్రెస్‌లు వేసుకుని డిఫరెంట్ ఫోజులు ఇచ్చింది. అందులో కొన్ని పిక్స్‌లో క్లీవేజ్ భాగం కనిపించేలా ఘాటుగా ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి వైరల్‌గ మారిపోయాయి.