'Diwali with Mi' సేల్ షురూ.. Xiaomi ఉత్ప‌త్తుల‌పై భారీ ఆఫర్లు!

           

|                                                                                                                                                                                        Published: Friday, September 23, 2022,  9:42 [IST]                                                                 

భార‌త్‌లో పండ‌గ సీజ‌న్ ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో చైనాకు చెందిన ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ‌ Xiaomi, దీపావ‌ళి సేల్‌ను ప్రారంభించింది. 'Diwali with Mi' పేరుతో 7వ ఎడిషన్ పండుగ సీజన్ సేల్ ప్రారంభం చేసింది. తన అధికారిక వెబ్‌సైట్ mi.comలో పండుగ సీజన్ విక్రయాలను ప్రారంభించింది. ఈ సేల్‌లో 30కి పైగా స్మార్ట్‌ఫోన్‌లు, 25కి పైగా టీవీలు & ల్యాప్‌టాప్‌లు మరియు 80కి పైగా Xiaomi ఎకోసిస్టమ్ ఉత్పత్తులపై ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది.

'Diwali with Mi' సేల్ షురూ.. Xiaomi ఉత్ప‌త్తుల‌పై భారీ ఆఫర్లు! ఈ ప్ర‌త్యేక సేల్ కొన‌సాగుతున్న సంద‌ర్భంగా.. మీకు బెస్ట్ ఆఫ‌ర్లను క‌నుక్కోవ‌డానికి ఇబ్బంది ప‌డ‌కుండా.. మేం మీకోసం Xiaomi మరియు Redmi ఉత్ప‌త్తుల్లో అత్యుత్తమ డీల్‌లు క‌లిగిన వాటి జాబితాను రూపొందించాము. ఏదేమైన‌ప్ప‌టికీ.. షియోమీ ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ‌లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌కు దీటుగా ఈ సేల్‌లో ఆఫ‌ర్ల‌ను అందిస్తోంది. మీరు కూడా దీనిపై ఓ లుక్కేయండి. ఆఫ‌ర్ల‌ను సొంతం చేసుకోండి.

'Diwali with Mi' సేల్ షురూ.. Xiaomi ఉత్ప‌త్తుల‌పై భారీ ఆఫర్లు!

Xiaomi స్మార్ట్‌ఫోన్‌లపై ‘Diwali With Mi’ సేల్ ఆఫర్‌లు:

* Xiaomi 12 Pro మొబైల్ గ‌త ఏప్రిల్‌లో ఇది భార‌త మార్కెట్లో విడుద‌లైంది. లాంచ్ స‌మ‌యంలో దీని (8/256GB) వేరియంట్ ధ‌ర‌ను రూ.62,999 గా కంపెనీ నిర్ణ‌యించింది. అయితే, ఇప్పుడు ఇది ‘Diwali With Mi’ సేల్‌లో భాగంగా రూ.45,999 కే అందుబాటులో ఉండ‌నుంది.

  • Xiaomi 11T ప్రో మొబైల్ యొక్క (8/128GB) వేరియంట్ రూ.11,500 త‌గ్గింపుతో, రూ.28,499 ప్ర‌భావ‌వంత‌మైన ధ‌ర‌కు అందుబాటులో ఉంది.

  • Xiaomi 11i హైపర్‌ఛార్జ్ మొబైల్‌పై కూడా మంచి డీల్ ల‌భిస్తోంది. 11i హైపర్‌ఛార్జ్ (6/128GB) వేరియంట్ సాధార‌ణ విక్రయ ధర రూ.19,749, కాగా ఇది ఇప్పుడు మీకు రూ.18,749 అందుబాటులో ఉంది.

Redmi స్మార్ట్‌ఫోన్‌లపై ‘Diwali With Mi’ సేల్ ఆఫర్‌లు:

* Redmi K50i యొక్క 6/128GB మోడల్ ధర రూ.19,999కు అందుబాటులో ఉంటుంది. మరియు 8/256GB మోడల్ రూ.22,999 కు అందుబాటులో ఉంటుంది.

  • Redmi Note 11 Pro సిరీస్‌కు చెందిన‌ Note 11 Pro+ 5G పై కూడా మంచి డిస్కౌంట్లు ల‌భించ‌నున్నాయి. ఈ మోడ‌ల్ మొబైల్స్ పై దాదాపు రూ.4,250 డిస్కౌంట్లు ల‌భించ‌నున్నాయి. 6/128GB వేరియంట్ మోడల్‌ను రూ.16,749, మరియు 8/256GB వేరియంట్ ను ధర రూ.19,999 కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ప్రామాణిక Redmi Note 11 Pro మోడల్ (6/128GB) ధర రూ.1,500 తగ్గింపు తర్వాత రూ,16,499 అందుబాటులో ఉంటుంది. ఇంకా సేల్‌లో ఉన్న ప‌లు రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ లు మంచి ఆఫ‌ర్లు క‌లిగి ఉన్నాయి. జాబితా కోసం సైట్‌ను సంద‌ర్శించ‌వచ్చు.

'Diwali with Mi' సేల్ షురూ.. Xiaomi ఉత్ప‌త్తుల‌పై భారీ ఆఫర్లు! స్మార్ట్‌టీవీల‌పై ‘Diwali With Mi’ సేల్ ఆఫ‌ర్లు:

* Xiaomi Smart TV 5X 43″- 43-అంగుళాల స్మార్ట్ టీవీ లాంచ్ ధ‌ర రూ.31,999గా నిర్ణ‌యించారు. కానీ, ప్ర‌స్తుతం దీన్ని దీపావ‌ళి సేల్‌లో భాగంగా రూ.25,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.

  • Xiaomi Smart TV 5A స్మార్ట్‌టీవీ 32-అంగుళాల మోడల్ లాంచ్ ధ‌ర రూ.15,499 గా నిర్ణ‌యించారు. దీన్ని మీరు రూ.9,899కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Xiaomi ల్యాప్‌టాప్/టాబ్లెట్‌లు & ఎకోసిస్టమ్ ఉత్పత్తులపై కూడా గొప్ప డీల్స్‌:

* RedmiBook 15 (15.6″, i3, 8/256GB)- సేల్ ధర- రూ.28,999 (తగ్గింపు- రూ.6,000)

  • RedmiBook 15 Pro (i12, 8GB ధర) సేల్ ధ‌ర రూ.35,999 (తగ్గింపు- రూ.11,000)
  • Mi నోట్‌బుక్ ప్రో i5 (16/512GB) సేల్ ధర- రూ.52,999 (తగ్గింపు- రూ.7,000)

  • Xiaomi ప్యాడ్ 5 (6/128GB) సేల్ ధర- రూ.22,999 – (త‌గ్గింపు రూ. 4,000)

Xiaomi ఇండియా 2022 పండుగ సీజన్ సేల్ సందర్భంగా mi.comలో డిస్కౌంట్‌లను అందించడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ బ్యాంక్ మరియు ఇండస్‌ఇండ్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. మీరు Paytm, ZestMoney, OlaMoneyని ఉపయోగిస్తే కూడా Xiaomi ఉత్పత్తులపై తగ్గింపులను పొందవచ్చు. లేదా mi.comలో కొనుగోలు చేయడానికి బజాజ్ ఫైనాన్స్ కూడా ఉప‌యోగించ‌వచ్చు.

     Best Mobiles in India

Samsung Galaxy S21 FE 5G                                                                         54,999

OPPO Reno7 Pro 5G                                                                         36,599

Xiaomi 11T Pro 5G                                                                         39,999

Vivo V23 Pro 5G                                                                         38,990

Apple iPhone 13 Pro Max                                                                         1,29,900

Vivo X70 Pro Plus                                                                         79,990

OPPO Reno6 Pro 5G                                                                         38,900

Redmi Note 10 Pro Max                                                                         18,999

Motorola Moto G60                                                                         19,300

Xiaomi Mi 11 Ultra                                                                         69,999

Apple iPhone 13                                                                 79,900

Samsung Galaxy S22 Ultra                                                                   1,09,999

Apple iPhone 13 Pro                                                                 1,19,900

Samsung Galaxy A32                                                                   21,999

Apple iPhone 13 Pro Max                                                                 1,29,900

Samsung Galaxy A12                                                                   12,999

OnePlus 9                                                                 44,999

Redmi Note 10 Pro                                                                 15,999

Redmi 9A                                                                   7,332

Vivo S1 Pro                                                                 17,091

OPPO F21s Pro                                                                                                                      29,999                                       

Realme C30s                                                                                                                      7,999                                       

Realme Narzo 50i Prime                                                                                                                      8,999                                       

Huawei Mate 50E                                                                                                                      45,835                                       

Huawei Mate 50 Pro                                                                                                                      77,935                                       

Motorola Edge 30 Fusion                                                                                                                      48,030                                       

Motorola Edge 30 Neo                                                                                                                      29,616                                       

Huawei Mate 50                                                                                                                      57,999                                       

Vivo Y22                                                                                                                      12,670                                       

Sony Xperia 5 IV                                                                                                                      79,470                                       

English summary

Xiaomi starts 'Diwali with Mi' sale in india. Huge offers on various Mi products                                                    

Story first published: Friday, September 23, 2022, 9:42 [IST]