క్లీవేజ్ షోతో బిగ్ బాస్ లహరి రచ్చ: ఆమె డ్రెస్సు, ఫోజులు చూశారంటే!

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వచ్చాయి. అందులో చాలా తక్కువ కార్యక్రమాలు మాత్రమే భారీ స్థాయిలో సక్సెస్ అవుతుంటాయి. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్నారు. వారిలో హాట్ బ్యూటీ లహరి షారి ఒకరు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అంతగా గుర్తింపును సొంతం చేసుకోలేకపోయింది. కానీ, బిగ్ బాస్ తర్వాత ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ఇక, ఈ మధ్య సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న లహరి షారి.. తాజాగా కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే లహరి షారి మోడల్‌గా పరిచయం అయింది. ఈ క్రమంలోనే ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించింది. అప్పుడే ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో 2014లో ‘సారీ నాకు పెళ్లైంది’ అనే మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి కొన్ని షోలు చేసింది. అలాగే న్యూస్ ఛానెల్‌లోనూ ప్రజెంటర్‌గానూ వర్క్ చేసింది.

తడిచిన బట్టల్లో సీరియల్ నటి పరువాల విందు: ఆమెనిలా చూస్తే మెంటలెక్కిపోద్ది!

న్యూస్ చానెల్‌లో పని చేస్తోన్న టైంలోనే లహరి షారి ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ఈ తెలుగమ్మాయి వరుసగా ‘మళ్లీ రావా’, ‘పటేల్ సార్’, ‘అజ్ఞాతవాసి’, ‘పేపర్ బాయ్’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘తిప్పరా మీసం’, ‘జాంబీ రెడ్డి’ వంటి సినిమాల్లో కీలక పాత్రలను పోషించింది. కానీ, సరైన సక్సెస్‌ను మాత్రం లహరి దక్కించుకోలేదు.

వరుసగా సినిమాలు చేస్తున్నా అంతగా గుర్తింపును దక్కించుకోలేకపోయిన లహరి షారి.. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ మంచి పేరును తెచ్చుకుని పాపులర్ అయిపోయింది.

అనసూయ అందాల ఆరబోత: షర్ట్ విప్పేసి.. ప్యాంట్ లేకుండా!

బిగ్ బాస్ షోతో మంచి పేరు తెచ్చుకున్న లహరి షారి.. మధ్యలోనే ఎలిమినేట్ అయినా గతంలో కంటే క్రేజ్‌ను బాగా పెంచుకుంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈమె పలు చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాదు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతూ తరచూ హైలైట్ అవుతోంది.

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే లహరి షారి సోషల్ మీడియాలో చాలా మందికి సుపరిచితురాలు అయింది. ఇక, హీరోయిన్‌గా సత్తా చాటుతోండడంతో ఈ అమ్మడు ఇందులో మరింతగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

యాంకర్ స్రవంతి అందాల ఆరబోత: శృతి మించిన హాట్ షోతో రచ్చ

సుదీర్ఘ కాలంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న లహరి షారి.. సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తూ నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది.

హాట్ బ్యూటీ లహరి షారి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు క్లీవేజ్ అండ్ థైస్ షో చేస్తూ తెగ ఫోజులిచ్చింది. దీంతో ఈ పిక్‌లలో ఈ హాట్ బ్యూటీ అందాలు బాగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ పిక్స్ అన్నీ భారీ స్థాయిలో వైరల్ అయిపోతోన్నాయి.