RTO Services: ఆధార్ తో ఇంటి వద్ద నుంచే RTO సేవలు.. ఆన్‌లైన్‌లోనే 58 రకాల సేవలు..

         For Quick Alerts  

Subscribe Now          

  

For Quick Alerts  

ALLOW NOTIFICATIONS          

bredcrumb

bredcrumb

     |                                                                                     Published: Saturday, September 17, 2022, 19:55 [IST]                                     

RTO Services: మనందరికీ బాగా పరిచయం ఏటంటే ఏ ప్రభుత్వ కార్యాలయానికి పనిమీద వెళ్లిగా చాలా సమయం పడుతుంటుంది. ఉద్యోగాలు, ఇతర పనుల కారణంగా అక్కడ ఎక్కువ సమయం వేచి ఉండటం చాలా మందికి కుదరని అంశం. పైగా నాలుగైదు సార్లైనా తిరగకుండా పనులు కావు. అధికారులు లేరనో లేదా ఇతర కారణాలతో పలుమార్లు తిరగటానికి ఇక ఫుల్ స్టాప్ పడుతోంది.

 రద్దీ తగ్గించేందుకు..   

రద్దీ తగ్గించేందుకు..

ఈ నిర్ణయం కారణంగా ప్రాంతీయ రవాణా కార్యాలయాల వద్ద రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇది వాటి పనితీరులో ఎక్కువ సామర్థ్యాన్ని కలిగిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, యాజమాన్యం బదిలీకి సంబంధించిన 58 పౌర-కేంద్రీకృత సేవలను ఇప్పుడు స్వచ్ఛంద ప్రాతిపదికన ఆధార్ సహాయంతో ఆన్‌లైన్‌లో పొందవచ్చు. కాంటాక్ట్‌లెస్, ఫేస్‌లెస్ పద్ధతిలో ప్రజలకు సేవలు అందిచటానికి ఇది దోహదపడుతుందని రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ వెల్లడించింది.  రద్దీ తగ్గించేందుకు..

రద్దీ తగ్గించేందుకు..

ఈ నిర్ణయం కారణంగా ప్రాంతీయ రవాణా కార్యాలయాల వద్ద రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇది వాటి పనితీరులో ఎక్కువ సామర్థ్యాన్ని కలిగిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, యాజమాన్యం బదిలీకి సంబంధించిన 58 పౌర-కేంద్రీకృత సేవలను ఇప్పుడు స్వచ్ఛంద ప్రాతిపదికన ఆధార్ సహాయంతో ఆన్‌లైన్‌లో పొందవచ్చు. కాంటాక్ట్‌లెస్, ఫేస్‌లెస్ పద్ధతిలో ప్రజలకు సేవలు అందిచటానికి ఇది దోహదపడుతుందని రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ వెల్లడించింది.  ఏఏ సేవలు పొందవచ్చు..

ఏఏ సేవలు పొందవచ్చు..

ప్రజలు స్వచ్ఛంద ప్రాతిపదికన ఆధార్ ప్రామాణీకరణ చేయించుకోవాల్సిన ఆన్‌లైన్ సేవలలో-లెర్నర్ లైసెన్స్ కోసం దరఖాస్తు, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ, డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ వంటి సేవలు ఉంటాయి. ఇతర ముఖ్య సేవలు..

ఇతర ముఖ్య సేవలు..

పైన పేర్కొన్న వాటికి తోడు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ సమస్య, కండక్టర్ లైసెన్స్‌లో చిరునామా మార్పు, మోటారు వాహన యాజమాన్యం బదిలీ కోసం దరఖాస్తు వంటివి కూడా ఆన్‌లైన్ సేవల్లో ఉన్నాయి. ఆధార్ ఆధారంగా మీరు వీటిని పొందవచ్చు.

ఆధార్ లేకుంటే..

ఆధార్ లేకుంటే..

సెప్టెంబర్ 16, 2022న మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఆధార్ నంబర్ లేని ఎవరైనా CMVR- 1989 ప్రకారం సంబంధిత అథారిటీకి భౌతికంగా ప్రత్యామ్నాయ పత్రాన్ని సమర్పించడం ద్వారా భౌతిక రూపంలో అలాంటి సేవను పొందవచ్చు. కాబట్టి అందరికీ సేవలు అందుబాటులో ఉంటాయి.

           English summary

union road transport ministry providing 58 rto services in online with aadhaar authentication

union road transport ministry providing 58 rto services in online with aadhaar authentication

Story first published: Saturday, September 17, 2022, 19:55 [IST]