Girl: మాల్ లో స్పాలో ఉద్యోగంలో చేరిన అమ్మాయిని రోజుకు 10 మందికి పైగా ఏం చేశారంటే ? !

గురుగ్రామ్/ఢిల్లీ: శ్రీమంతులు నివాసం ఉండే ఏరియా సమీపంలోని స్పా సెంటర్ కు ఎక్కువ మంది ఎప్పుడంటే అప్పుడు వెళ్లి వస్తున్నారు. కొంతకాలంగా స్పా సెంటర్ నిర్వహకుల మీద అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కొన్ని రోజులు స్పా సెంటర్ మీద నిఘా వేసి చివరికి రాత్రి సమయంలో దాడి చేశారు. ప్రముఖ మాల్ లోని స్పా సెంటర్ లో పని చేస్తున్న మైనర్ అమ్మాయిని పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. పోలీసుల విచారణలో ప్రతిరోజు తనను 12 నుంచి 15 మంది అనుభవిస్తున్నారని, ఇంత జరగడానికి కారణం పూజా, ఆమె బంధువు కారణం అని మైనర్ అమ్మాయి చెప్పడంతో పోలీసులు హడలిపోయారు.

Actress: నటి ఆత్మహత్య, ఆంధ్రా నుంచి వెళ్లి హీరోయిన్, ప్రేమ విఫలం, ఆ సినిమా డైరెక్టర్ ఎవరంటే ?, లెటర్ !Actress: నటి ఆత్మహత్య, ఆంధ్రా నుంచి వెళ్లి హీరోయిన్, ప్రేమ విఫలం, ఆ సినిమా డైరెక్టర్ ఎవరంటే ?, లెటర్ !

గురుగ్రామ్ లో నివాసం ఉంటున్న 14 ఏళ్ల అమ్మాయి ఏదైనా చిన్న ఉద్యోగం చెయ్యాలని ప్రయత్నించింది. ఇదే సమయంలో అమ్మాయికి పూజా అనే యువతి పరిచయం అయ్యింది. గురుగ్రామ్ లోని ఓ క్లీనిక్ లో అమ్మాయికి ఉద్యోగం ఇప్పించిన పూజా ఇక్కడే పని చెయ్యాలని చెప్పి వెళ్లిపోయింది. రెండు రోజులకే క్లీనిక్ లో ఆ అమ్మాయిని ఉద్యోగంలో నుంచి తొలగించారు.

ఈనెల 14వ తేదీన మళ్లీ ఉద్యోగం కోసం గురుగ్రామ్ లో తిరుగుతున్న అమ్మాయికి పూజా కనపడింది. క్లీనిక్ లో తనను ఉద్యోగంలో నుంచి తీసేశారని అమ్మాయి చెప్పింది. తరువాత శ్రీమంతులు నివాసం ఉండే ఏరియా సమీపంలోని ఓమాక్సీ మాల్ లో స్పా సెంటర్ లోకి అమ్మాయిని పిలుచుకుని వెళ్లిన పూజా ఈమె ఉద్యోగం ఇవ్వాలని స్పా సెంటర్ నిర్వహకుడికి చెప్పింది.

స్పాసెంటర్ నిర్వహకుడు కూడా పూజాకు బంధువు కావడంతో వెంటనే ఆమెకు అక్కడ ఉద్యోగం చిక్కింది. 14 ఏళ్ల అమ్మాయి చూడటానికి ఎత్తుగా, లావుగా, పొడవుగా ఉండటంతో స్పాసెంటర్ లో ఆమెను మొదటి రోజు రిసెప్షన్ లో కుర్చోబెట్టారు. అదే రోజు స్పాసెంటర్ లో ఓ వ్యక్తి మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేసి వీడియోలు తీశాడు.

శ్రీమంతులు నివాసం ఉండే ఏరియా సమీపంలోని మాల్ లో స్పా సెంటర్ కు ఎక్కువ మంది ఎప్పుడంటే అప్పుడు వెళ్లి వస్తున్నారు. కొంతకాలంగా స్పా సెంటర్ నిర్వహకుల మీద అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కొన్ని రోజులు స్పా సెంటర్ మీద నిఘా వేసి చివరికి రాత్రి సమయంలో దాడి చేశారు.

పోలీసుల విచారణలో ప్రతిరోజు తనను 15 మంది అనుభవిస్తున్నారని, ఇంత జరగడానికి కారణం పూజా, ఆమె బంధువు కారణం అని మైనర్ అమ్మాయి చెప్పడంతో పోలీసులు హడలిపోయారు. తన మీద మొదటి రోజు అత్యాచారం చేసే సమయంలో వీడియో తీశారని, తాను ఉద్యోగం మానేస్తాను అని చెప్పడంతో తన మీద అత్యాచారం చేసే సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు స్పాసెంటర్ నిర్వహకుడిని అరెస్టు చేసి పూజా కోసం గాలిస్తున్నారు.