Aprameya IPO: త్వరలో అప్రమేయ ఇంజినీరింగ్ ఐపీవో..! సెబీకి DRHP సమర్పించిన కంపెనీ..

         For Quick Alerts  

Subscribe Now          

  

For Quick Alerts  

ALLOW NOTIFICATIONS          

bredcrumb

bredcrumb

     |                                                                                     Published: Saturday, September 10, 2022, 12:59 [IST]                                     

మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీదారు అప్రమేయ ఇంజినీరింగ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ) ద్వారా నిధులను సేకరించేందుకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబికి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది.


IPOలో కంపెనీకి చెందిన 50 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు.ఈ మేరకు కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను గురువారం సెబీకి సమర్పించింది.

సేకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని డీఆర్ హెచ్పీలో పేర్కొంది. ఈ సంస్థ ఆసుపత్రులకు అధిక-విలువైన హెల్త్‌కేర్ పరికరాలు, రోగనిర్ధారణ పరికరాల సరఫరా చేస్తోంది. టర్న్‌కీ ప్రాతిపదికన ఐసియూ, ఆపరేషన్ థియేటర్, ప్రీఫాబ్రికేటెడ్ స్ట్రక్చర్ వార్డ్‌ల ఇన్‌స్టాలేషన్, సెటప్, మెయింటెనెన్స్ వంటి హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారంలో కూడా ఉంది.

  Aprameya IPO: త్వరలో అప్రమేయ ఇంజినీరింగ్ ఐపీవో..! సెబీకి DRH    అయితే ఈ ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ ఉండదని కంపెనీ DRHPలో తెలిపింది. అయితే ఈ ఐపీవో ఎప్పుడు వస్తుందో త్వరలో తెలిసే అవకాశం ఉంది.

English summary

Aprameya Engineering sudmited DRHP to sebi on thursday

Medical equipment manufacturer Aprameya Engineering has filed preliminary papers with capital markets regulator Sebi to raise funds through an initial public offering (IPO).

Story first published: Saturday, September 10, 2022, 12:59 [IST]