హీరోయిన్ హాట్ వీడియో వదిలిన వర్మ: లోపలి నుంచే అన్నీ చూపిస్తూ.. ఆమె రిప్లై చూశారంటే!

టాలీవుడ్‌ నుంచి డైరెక్టర్‌గా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే తనదైన చిత్రాలను తెరకెక్కించి.. దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో జోనర్లలో సినిమాలు చేసిన ఆయన.. సినీ పెద్దలు పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ ఎన్నో అదిరిపోయే చిత్రాలను చేశాడు. అలాగే, బాలీవుడ్‌లోకి సైతం తన సత్తాను నిరూపించుకున్నాడు. కానీ, కొంత కాలంగా ఆర్జీవీ తన శైలిని పూర్తిగా మార్చుకున్నాడు.

అదే సమయంలో వ్యక్తిత్వ పరంగానూ మారిపోయాడు. ఇందులో భాగంగానే ఎక్కువగా హీరోయిన్లతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రాంగోపాల్ వర్మ ఓ హీరోయిన్ హాట్ వీడియోను షేర్ చేశాడు. దానిపై మీరూ లుక్కేయండి!

వైవిధ్యమైన చిత్రాలతో రకరకాల సినిమాలు చేసి.. నేషనల్ రేంజ్‌లో పాపులారిటీని సొంతం చేసుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే, ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని సున్నితమైన అంశాలతో సినిమాలు చేస్తున్నాడు. తద్వారా వివాదాలను కోరి తెచ్చుకుంటున్నాడు. అదే సమయంలో ఎన్నో అంశాలపై ట్వీట్లు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువగా మారాడు.

తడిచిన బట్టల్లో సీరియల్ నటి పరువాల విందు: ఆమెనిలా చూస్తే మెంటలెక్కిపోద్ది!

తన సినీ కెరీర్‌లో రాంగోపాల్ వర్మ ఎన్నో భారీ, ఉన్నతమైన సినిమాలను చేశాడు. ఈ క్రమంలోనే నేషనల్ రేంజ్‌కు కూడా చేరుకున్నాడు. అయితే కొంత కాలంగా రాజకీయ నేపథ్యం ఉన్న బయోపిక్కులపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘రక్త చరిత్ర’ నుంచి వరుసగా ‘వంగవీటి’, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’, ‘పవర్ స్టార్’ వంటివి తీశాడు.

చాలా కాలం పాటు విలక్షణమైన కాన్సెప్టుతో సినిమాలు చేసిన రాంగోపాల్ వర్మ.. ఈ మధ్య అడల్ట్ కంటెంట్‌పై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ సంచలన దర్శకుడు ఇప్పటికే ‘జీఎస్టీ’, ‘క్లైమాక్స్’, ‘నగ్నం’, ‘డేంజరస్’, ‘లడ్కీ’ వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించాడు. వీటికి సెన్సార్ చిక్కులు ఎదురు కావడంతో ఓటీటీల ద్వారా రిలీజ్ చేశాడు.

యాంకర్ స్రవంతి అందాల ఆరబోత: శృతి మించిన హాట్ షోతో రచ్చ

ఈ మధ్య కాలంలో రాంగోపాల్ వర్మ సినిమాల పరంగానే కాదు.. తన వ్యవహార శైలితోనూ తరచూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొందరు సినీ నేపథ్యం ఉన్న అమ్మాయిలతో కలిసి రచ్చ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా అప్సరా రాణి, నైనా గంగూలీ, అషు, ఆరియానా, పూజా భలేకర్, ఇనాయా సుల్తానా వంటి వాళ్లతో పార్టీలు చేస్తూ రెచ్చిపోతోన్నాడు.

రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలంగా అతడు తరచూ ట్వీట్లు, పోస్టులు పెడుతూ వివాదాల్లో భాగం అవుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రాజకీయ పార్టీలను సైతం టార్గెట్ చేస్తున్నాడు. అంతేకాదు, ఎక్కువగా హీరోయిన్ల గ్లామర్‌ను చూపిస్తూ తీసిన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.

తెలుగు పిల్ల ఎద అందాల జాతర: చీర ఉన్నా పరువాలు దాగట్లేదుగా!

A post shared by RGV (rgvzoomin)

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి పరిచయమైన వారిలో అప్సరా రాణి ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న ఈ చిన్నది.. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అప్సరా రాణి స్విమ్మింగ్ పూల్‌లో టూ పీస్ బికినీతో ఈత కొడుతోన్న వీడియోను రాంగోపాల్ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.

అప్సరా రాణి వీడియోను షేర్ చేసిన రాంగోపాల్ వర్మ.. ‘నీ హాట్‌నెస్‌కు ఈ నీళ్లు అవిరి కావడం లేదేంటి’ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి స్పందించిన సదరు హీరోయిన్ ‘అయితే, నేనిప్పుడు సముద్రంలోకి వెళ్లాలేమో’ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది తక్కువ టైంలోనే వైరల్‌గా మారిపోయింది.