యాంకర్ స్రవంతి అందాల ఆరబోత: శృతి మించిన హాట్ షోతో రచ్చ

ప్రస్తుతం తెలుగులో ఎంతో మంది భామలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే బుల్లితెరపై వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మిగిలిన వాళ్లలో చాలా మంది ఫ్రీలాన్స్ యాంకర్లుగా ఉంటూ స్పెషల్ ఈవెంట్ల కోసం పని చేస్తున్నారు. తద్వారా కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోన్నారు. అలాంటి వారిలో రాయలసీమ చిన్నది స్రవంతి చోకారపు ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ.. అంతగా గుర్తింపును సొంతం చేసుకోలేదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం మరింత హైలైట్ అవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యమా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే స్రవంతి కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

హైదరాబాద్‌లో జాబ్ చేసుకుంటోన్న సమయంలో స్రవంతి చోకారపు.. ఊహించని విధంగా ఓ సీనియర్ హీరో సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ మూవీలో మెప్పించడంతో ఆమెకు తర్వాత పలు సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. అలా చాలా సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది. కానీ, స్రవంతికి కావాల్సిన గుర్తింపు మాత్రం దక్కకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది.

తెలుగు పిల్ల ఎద అందాల జాతర: చీర ఉన్నా పరువాలు దాగట్లేదుగా!

చాలా సినిమాల్లో నటించినా స్రవంతికి ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో చాలా షోలను కూడా నడిపించింది. ఆమె చేసిన వాటిలో ‘బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్’ కాస్త పేరు తెచ్చింది. ఇక, ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారిన స్రవంతి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లలోనూ హోస్టింగ్ చేస్తూ సాగిపోతోంది.

కెరీర్ మొదలైన కొత్తలోనే స్రవంతి చోకారపు.. ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. అయితే, ఆమె ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో వీళ్లిద్దరూ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత దూరంగా ఉన్న వీళ్లిద్దరూ.. కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఓ బాబు కూడా జన్మించిన తర్వాత కూడా కెరీర్‌ను కంటిన్యూ చేస్తోంది.

బీచ్‌లో దారుణంగా అమలా పాల్: ఆ డ్రెస్ ఏంటి? ఆ ఫోజులేంటి బాబోయ్!

యాంకర్ స్రవంతి చోకారపు ఇటీవలి కాలంలో వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమెకు ఈ ఏడాది ఆరంభంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఎన్నో అంచనాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేక మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. కానీ, ఆ తర్వాత ఆఫర్ల పరంగా దూకుడుగా సాగుతోంది.

సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న స్రవంతి చోకారపుకు సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. కానీ, ఆమెకు సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో పాపులారిటీ లభించింది. అందుకే ఈ అమ్మడు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే దీని ద్వారా తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

Sreemukhi Remuneration: శ్రీముఖి రెమ్యూనరేషన్ లీక్.. ఒక్క ఈవెంట్‌కే అన్ని లక్షలు.. యాంకర్ సుమ కంటే!

సోషల్ మీడియాలో చాలా కాలంంగానే రచ్చ చేస్తూ రెచ్చిపోతోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువగా అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు అప్పుడప్పుడు హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్స్ ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ తరచూ హైలైట్ అవుతోంది.

యాంకర్ స్రవంతి చోకారపు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె క్లీవేజ్ షో చేసే డ్రెస్‌ను ధరించింది. అలాగే, అందాలను ఆరబోస్తూ సెల్ఫీలు కూడా దిగింది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో ఇవి వైరల్‌గా మారిపోయాయి.