బీచ్‌లో దారుణంగా అమలా పాల్: ఆ డ్రెస్ ఏంటి? ఆ ఫోజులేంటి బాబోయ్!

సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. అద్భుతమైన నటన, అదిరిపోయే అందచందాలతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది మలయాళ భామ అమలా పాల్. చిన్న వయసులోనే ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ భామ.. దక్షిణాది మొత్తంలో హవాను చూపించే విధంగా సినిమాల మీద సినిమాలు చేసింది.

అయితే, మధ్యలో కొంత కాలం పాటు గ్యాప్ తీసుకున్నా.. ఇటీవలి కాలంలోనూ ఈ అమ్మడు అదే స్పీడును కంటిన్యూ చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ అమలా పాల్ తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరూ చూసేయండి మరి!

చిన్న వయసులోనే అమలా పాల్ ‘నీల తామర’ అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత తమిళంలోనూ సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ‘బెజవాడ’ అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి పరిచయమైంది. కానీ ఇది ఆమెకు సరైన ఆరంభాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఈమె నటించిన ‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ ‘జెండాపై కపిరాజు’ మూవీలు చేసినా హిట్ కొట్టలేదు.

దిశా పటానీ ఎద అందాల ప్రదర్శన: వామ్మో ఆమెనిలా చూస్తే నిద్ర పట్టదు!

తెలుగు, తమిళం, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోన్న టైంలోనే అమలా పాల్.. దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమాయణం సాగించింది. చాలా రోజుల పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్ సాగించిన ఈ ఇద్దరూ.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే, ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. అప్పట్లో ఈ అంశం నేషనల్ రేంజ్‌లో హైలైట్ అయింది.

విజయ్‌తో పెళ్లి జరిగిన తర్వాత అమలా పాల్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ, అతడికి విడాకులు ఇచ్చేసిన తర్వాత మాత్రం వరుసగా మూవీలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం ‘ఆమె/అడై’ అనే సినిమాలో నగ్నంగా నటించి రచ్చ చేసింది. దీంతో అమలా పాల్ చేసిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనంగా మారిపోయింది. దీని తర్వాత ఆమె జెట్ స్పీడ్‌తో వెళ్తోంది.

Sreemukhi Remuneration: శ్రీముఖి రెమ్యూనరేషన్ లీక్.. ఒక్క ఈవెంట్‌కే అన్ని లక్షలు.. యాంకర్ సుమ కంటే!

తెలుగులో పెద్దగా విజయాలను సొంతం చేసుకోలేకపోయిన అమలా పాల్.. మిగిలిన దక్షిణాది భాషల మీదనే ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే వేరే ఇండస్ట్రీల్లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో గత ఏడాది ఆహాలో ‘కుడి ఎడమైతే’ అనే వెబ్ సిరీస్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక, ఇటీవలే ఆమె టాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.

ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. అమలా పాల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ విపరీతంగా హైలైట్ అవుతోంది.

బెడ్‌పై ఈషా రెబ్బా అందాల ఆరబోత: నెట్ డ్రెస్‌లో మొత్తం కనిపించేలా!

సినిమా నటిగా అమలా పాల్ గ్లామర్ ట్రీట్‌కు దూరంగానే ఉంటూ వచ్చింది. కానీ, ఈ సుందరాంగి సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తోంది. అందులో ఎక్కువగా క్లీవేజ్ అందాలను చూపించేవి ఉంటున్నాయి. ఫలితంగా ఈ అమ్మడు తన అందచందాలతో ఇంటర్నెట్‌నే ఊపేస్తోంది.

కొంత కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్న అమలా పాల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌లో విచిత్రమైన డ్రెస్‌ వేసుకుని హడావిడి చేసింది. ఫలితంగా ఆమె అందాలు అన్నీ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవి బాగా వైరల్ అయిపోయాయి.