తెలుగు పిల్ల ఎద అందాల జాతర: చీర ఉన్నా పరువాలు దాగట్లేదుగా!

టాలీవుడ్‌లో ఉత్తరాది హీరోయిన్లు హవాను చూపిస్తోన్న పరిస్థితుల్లో కొంత మంది తెలుగు అమ్మాయిలు కూడా సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. తద్వారా వాళ్లకు పోటీగా నిలుస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో బాగా హైలైట్ అయిన లోకల్ బ్యూటీల్లో అనన్య నాగళ్ల ఒకరు. అందానికి అందం.. నటనకు నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. దీంతో మరింత ఉత్సాహంతో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది.

అదే సమయంలో సోషల్ మీడియాలోనూ అనన్య నాగళ్ల విపరీతంగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వాటిని మీరే చూసేయండి మరి!

చదువు పూర్తైన వెంటనే అనన్య నాగళ్ల యాక్టింగ్‌లో కోర్సులు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఈ భామ ‘షాదీ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు భారీ స్పందన దక్కింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డులనూ దక్కిచుకుంది. మరీ ముఖ్యంగా 2017లో షార్ట్ ఫిల్మ్‌ల కెటగిరీలో సైమా అవార్డు వచ్చింది.

Sreemukhi Remuneration: శ్రీముఖి రెమ్యూనరేషన్ లీక్.. ఒక్క ఈవెంట్‌కే అన్ని లక్షలు.. యాంకర్ సుమ కంటే!

అనన్య నాగళ్ల ‘మల్లేశం’ అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ మూవీలో నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయింది. ఆ వెంటనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’లోనూ అనన్య భాగం అయింది. ఇందులో దివ్య నాయక్ అనే పాత్రను చేసింది. ఈ మూవీలోనూ మంచి నటనతో మంచి మార్కులు కొట్టేసింది.

హీరోయిన్‌గా పరిచయమైన తర్వాత అనన్య నాగళ్ల కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. అయితేనేం అవన్నీ ఆమె కెరీర్‌కు ప్లస్ అవుతూనే వస్తున్నాయి. ఇలా గత ఏడాది ‘ప్లేబ్యాక్’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘మాస్ట్రో’లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. దీంతో ఆమెకు లక్కీ హీరోయిన్ అనే పేరు దక్కింది.

బెడ్‌పై ఈషా రెబ్బా అందాల ఆరబోత: నెట్ డ్రెస్‌లో మొత్తం కనిపించేలా!

చేసిన సినిమాలు అన్నీ విజయవంతం అవడంతో అనన్య నాగళ్లకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆమె భారీ ఆఫర్లను మాత్రం దక్కించుకోలేకపోతోంది. కానీ, చిన్న చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతోంది. ఇలా ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటిస్తోన్న ‘బూట్‌కట్ బాలరాజు’ మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. దీనితో పాటు మరికొన్ని ప్రాజెక్టులను సైతం మొదలెట్టేసింది.

వరుస పెట్టి సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు, తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను అందరితో చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదిలి ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూనే ఉంది.

బీచ్‌లో దారుణంగా అమలా పాల్: ఆ డ్రెస్ ఏంటి? ఆ ఫోజులేంటి బాబోయ్!

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా ఎంతో యాక్టివ్‌గా ఉంటోన్న అచ్చ తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. దీంతో అనన్య క్రేజ్‌ను పెంచుకోవడంతో పాటు తరచూ వార్తల్లోనే నిలుస్తోంది.

తాజాగా అనన్య నాగళ్ల తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ చీరను కట్టుకుని ఘాటుగా ఫోజులిచ్చింది. అంతేకాదు, పైటను పక్కకు జరిపి మరీ క్లీవేజ్ షో చేసింది. ఫలితంగా ఆమె అందాలు భారీ స్థాయిలో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ తెగ వైరల్ అవుతున్నాయి.