Latest Posts

Suspicion: భర్తకు బాయ్ చెప్పి ప్రియుడితో ?, వాడి మోజులో ఆంటీ ఏం చేసిందంటే ? గుడ్ బై చెప్పేసిన భర్త!

ముంబాయి/థానే: కుటుంబ సభ్యులు చూపించిన అమ్మాయిని కళ్లు మూసుకుని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమెతో సంతోషంగా కాపురం చేశాడు. వ్యాపారం చేస్తున్న భర్త డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. భార్య ఏమి అడిగినా కాదనకుండా ఆమెకు భర్త తీసిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు దంపతుల జీవితం చాలా హ్యాపీగా సాగిపోయింది. అయితే దంపతుల మద్య తేడా వచ్చింది. 40 ఏళ్ల దాటిన భార్య బయట ఎక్కువగా బయట తిరుతుందని గమనించిన భర్త ఆమెను మందలించాడు.

భర్తకు బాయ్ చెప్పేసి బయటకు వెళ్లిపోతున్న భార్యకు గుడ్ బై చెప్పాలని ఆమె భర్త డిసైడ్ అయ్యాడు. ఇదే సందర్బంలో భార్య ప్రశ్నించడం ఎక్కువ కావడంతో రెచ్చిపోయిన భార్య పోరారే అంటూ భర్తకు ఎదురుతిరిగింది. ఎదురు తిరిగిన భార్య మనకు ఎందుకు ? అని డిసైడ్ అయిన భర్త ఆమెకు గుడ్ బై చెప్పేశాడు.

Boyfriend: ఇంటి పక్కనే భార్యకు బాయ్ ఫ్రెండ్, వార్నింగ్ ఇచ్చిన భర్త, విసిగిపోయి ఇంట్లో ఏం చేశాడంటే?!Boyfriend: ఇంటి పక్కనే భార్యకు బాయ్ ఫ్రెండ్, వార్నింగ్ ఇచ్చిన భర్త, విసిగిపోయి ఇంట్లో ఏం చేశాడంటే?!

ముంబాయిలోని సబర్బన్ మలాడ్ ప్రాంతంలో యూసఫ్ షేక్ ఆలీ అలియాస్ యూసఫ్ (44) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం యూస్ కు పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కుటుంబ సభ్యులు చూపించిన ఉన్నిసా బేగం (పేరు మార్చడం జరిగింది )అనే అమ్మాయిని కళ్లు మూసుకుని యూసఫ్ పెళ్లి చేసుకున్నాడు.

ఉన్నిసా బేగంను పెళ్లి చేసుకున్న యూసఫ్ ఆమెతో చాలా సంతోషంగా కాపురం చేశాడు. వ్యాపారం చేస్తున్న యూసఫ్ డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. భార్య ఉన్నిసా బేగం ఏమి అడిగినా కాదనకుండా ఆమెకు యూసఫ్ తీసిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు యూసఫ్, ఉన్నిసా బేగం దంపతుల జీవితం చాలా హ్యాపీగా సాగిపోయింది.

గత ఏడాది నుంచి ఉన్నిసా బేగం ఎక్కువగా బయట తిరుగుతోందని తెలిసింది. ముంబాయిలోని మాల్వాని ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువకుడితో తన భార్య ఉన్నిసా బేగం ఎక్కువగా సన్నిహితంగా ఉంటోందని, ఇద్దరూ కలిసి బయట ఎక్కువగా తిరుగుతున్నారని కొన్ని నెలల క్రితం యూసఫ్ కు తెలిసింది.

40 ఏళ్ల దాటిన తన భార్య ఉన్నిసా బేగం బయట ఎక్కువగా బయట తిరుతుందని గమనించిన యూసఫ్ ఆమెను మందలించాడు. నువ్వు పద్దతి మార్చుకోవాలని, లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయని యూసఫ్ అతని భార్య ఉన్నిసా బేగంకు ఇంతకాలం పదేపదే లెక్కలేనన్నిసార్లు నచ్చచెబుతూ వస్తున్నాడు.

భర్త యూసఫ్ కు బాయ్ అని చెప్పేసి బయటకు వెళ్లిపోతున్న అతని భార్య ఉన్నిసా బేగం ఆమె ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. రెచ్చిపోయి బయట తిరుగుతున్న భార్య ఉన్నిసా బేగంకు గుడ్ బై చెప్పాలని ఆమె భర్త యూసఫ్ డిసైడ్ అయ్యాడు. ఇదే సందర్బంలో నేను ఎక్కడికి వెళితే నీకు ఎందుకు ? అంటూ యూసఫ్ ను అతని భార్య ఉన్నిసా బేగం ప్రశ్నించడం ఎక్కువ అయ్యిందని తెలిసింది.

భర్త యూసఫ్ పదేపదే ప్రశ్నించడంతో అతని భార్య ఉన్నిసా బేగం పోరారే పో అంటూ ఎదురు తిరిగడం మొదలుపెట్టింది. ఎదురు తిరిగిన భార్య మనకు ఎందుకు ? అని యూసఫ్ డిసైడ్ అయ్యాడు. రాత్రి లేటుగా ఇంటికి వచ్చిన భార్య ఉన్నిసా బేగంను డోర్ దగ్గర నిలబెట్టి ప్రశ్నించిన యూసఫ్ ఆమె తిక్కతిక్క సమాధాలు చెప్పడంతో కత్తి తీసుకుని దారుణంగా పొడిచి చంపేశాడు. భార్యను హత్య చేసిన యూసఫ్ ను ముంబాయి పోలీసులు అరెస్టు చేశారు.

Latest Posts

Don't Miss