Amazon Sale: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందంగా కనిపించడంలో బట్టలపై ముఖ్యమైన పాత్ర. చాలా మంది వేసుకున్న బట్టలను బట్టే వారి గౌరవం ఇస్తారు. ముఖ్యంగా మహిళల్లో అయితే ఎదుటి వారు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు.. దాని ధర ఎంత ఉండొచ్చు.. ఆ డ్రెస్ వారికి సూట్ అయిందా.. ఇలాంటి చాలా ప్రశ్నలు క్షణాల్లో వారి మెదళ్లలో వచ్చేస్తాయి. అమెజాన్ లో వావ్ అనిపించే వెస్టర్న్ దుస్తులు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. వాటిని వేసుకుంటే చూసే వాళ్లు వావ్ అనాల్సిందే. ఒక్క క్లిక్ చేయండి. మీ సొంతం చేసేసుకోండి.
చూడటానికి ఎంతో అందంగా ఉంది కదూ ఈ వెస్టర్న్ డ్రెస్. స్ట్రాప్ లెస్ తో వస్తోంది ఈ ప్లీటెడ్ మిడ్డి. మెరూన్ కలర్ లో చూడగానే ఆకట్టుకునే లుక్ తో వస్తోంది. ప్లస్ సైజ్ ఉన్న వారికి సరిగ్గా సరిపోతుంది. స్ట్రెచబుల్ డ్రెస్. 2XL వరకు 6XL ఇది సరిగ్గా సరిపోతుంది.
లేత ఆకుపచ్చ వర్ణంలో చూడగానే మనసు దోచేస్సుంది కదూ ఈ కాటన్ డ్రెస్. కింద లేత గులాబీ మధ్యలో లైట్ బ్లూ కలర్ ఇచ్చారు. పార్టీలకు, శుభకార్యాలకు, ఎవరికైనా బహుమతిగా ఇచ్చేందుకు సూపర్ కూల్ గా ఉంటుంది. ఎటైనా వెకేషన్ కు వెళ్లేటప్పుడు కూడా ఇది చాలా బాగుంటుంది.
ప్లస్ సైజ్ ఉన్న వారికి సరిగ్గా సరిపోతుంది. పాలిస్టర్ మెటీరియల్ వాడారు. హాఫ్ స్లీవ్, రౌండ్ నెక్ తో వస్తోంది. ముందు వైపు ముడి వేసుకునే వెసులు బాటు ఉంటుంది. బ్లూ ప్రింటెడ్ లో అదిరిపోతుంది.
పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉన్న ఈ జంప్ సూట్ వేసుకుని చూడండి సూపర్ లుక్ మీ సొంతం అవుతుంది. ప్లస్ సైజ్ వారికి సరిగ్గా సరిపోతుంది. వి టైప్ నెక్ ఇచ్చారు. పూర్తిగా కాటన్ తో తయారు చేసిన జంప్ సూట్ ఇది.
బ్లాక్ పై వైట్ డాట్స్ ఇచ్చారు. 3/4 హ్యాండ్స్ తో వస్తోంది. స్లిమ్ ఫిట్టింగ్ తో దీనిని తీసుకువచ్చారు. క్రీపీ ఫ్యాబ్రిక్ తో వస్తోంది. వేసుకోవడానికి సులభంగా ఉండేందుకు జిప్ ఇచ్చారు. ప్లస్ సైజ్ ఉన్న వారికి సరిగ్గా సరిపోయే పరిమాణంతో వస్తోంది.
లైట్ పింక్ కలర్ లో వస్తున్న ఈ మిడ్డి షర్ట్ చూడగానే ఆకట్టుకుంటుంది. 3/4 హ్యాండ్స్ తో కాలర్ నెక్ తో వస్తోంది. కుడి, ఎడమ వైపున పాకెట్స్ ఇచ్చారు. సూపర్ కూల్ లుక్ కావాలనుకునే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది.
క్రీపీ ఫ్యాబ్రిక్ తో వస్తున్న ఈ బాటిల్ గ్రీన్ కలర్ విమెన్ డ్రెస్ పార్టీ వేర్ గా చక్కగా ఉంటుంది. ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. స్క్వేర్ నెక్ తో ప్లస్ సైజ్ వారికి కూడా చక్కగా నప్పుతుంది.
మస్టర్డ్ కలర్ తో ఆకట్టుకునే లుక్ తో వస్తోంది ఈ పోల్కాడాట్ మ్యాక్సీ డ్రెస్. రిట్సిలా నుండి వస్తున్న ఈ డ్రెస్ స్లిమ్ముగా ఉన్నా వారి నుండి ప్రతి ఒక్కరికి చక్కగా సరిపోతుంది. 95 శాతం పాలిస్టర్ కాగా.. 5 శాతం స్పాండెక్స్ వాడారు. క్యాజువల్ వేర్ గా, డైలీ వేర్, ట్రావెలింగ్, ఆఫీస్ వేర్ గా చక్కగా సరిపోతుంది.
బ్లాక్ పై ఫ్లవర్ ప్రింట్స్ చక్కగా ఉంటాయి. ఈ ఒక్సోలోక్సో లాంగ్ డ్రెస్ ప్లస్ సైజ్ వారికి చక్కగా ఉంటుంది. ఫుల్ స్లీవ్స్ తో స్క్వేర్ నెక్ తో వస్తోంది. ఫ్లోరల్ ప్రింట్ అదనపు ఆకర్షణగా ఉంటుంది.
వ్రాపప్ స్టైల్ తో చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో వస్తున్న ఈ డ్రెస్ ప్లస్ సైజ్ వారికి చక్కగా నప్పుతుంది. శుభకార్యాలకు, పార్టీలకు ఈ డ్రెస్ వేసుకుంటే కళ్లన్నీ మీవైపే ఉంటాయి.
Disclaimer: Prices are subject to change. We may receive a commission when you click on the affiliate links and make a purchase. Our product recommendations and reviews are fair and balanced.