Latest Posts

శృతి మించిన నందినీ హాట్ షో: టాప్ అందాలను ఆరబోస్తూ రచ్చ

టాలీవుడ్‌లో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్‌లను సొంతం చేసుకుంటూ స్టార్లుగా ఎదిగిపోతోన్నారు. మరికొందరు మాత్రం టాలెంట్‌తో పాటు అందం ఉన్నా అంతగా ఆఫర్లను అందుకోలేకపోతోన్నారు. తద్వారా కెరీర్‌లను ప్రశ్నార్థకం చేసుకుంటోన్నారు. అలాంటి వారిలో హైదరాబాదీ చిన్నది నందినీ రాయ్ ఒకరు. అప్పుడెప్పుడో హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ.. అన్నీ ఉన్నా అదృష్టం లేకపోవడంతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తూ ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇక, తాజాగా నందినీ ఓ హాట్ ఫొటో వదిలింది. దాన్ని మీరే చూడండి!

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే నందినీ రాయ్ మోడల్‌గా ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో అందాల పోటీల్లోనూ పాల్గొంది. ఆ సమయంలోనే మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. దీంతో ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కడంతో పాటు సినిమా ఆఫర్లు బాగా వచ్చాయి.

బిందు మాధవి ఎద అందాల అరాచకం: పైన ఏమీ లేకపోవడంతో!

పేరుకు హైదరాబాదీనే అయినా నందినీ రాయ్ ఉత్తరాదిలోనే ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో బాలీవుడ్‌లోనే మొదటి సినిమా ఛాన్స్ అందుకుంది. ఇలా ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత ‘మాయ’ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’ వంటి చిత్రాల్లో నటించింది.

తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసినా నందినీ రాయ్‌కు ఆశించిన రీతిలో గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ అమ్మడు బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆట పరంగానూ ఆకట్టుకున్నా మధ్యలోనే వెళ్లిపోయింది. కానీ, ఈ క్రేజ్ మాత్రం ఆమెకు హెల్ప్ కాలేదు.

బట్టలు విప్పేసి బాలయ్య హీరోయిన్ దారుణం: ఇలా హద్దు దాటేసిందేంటి!

బిగ్ బాస్ తర్వాత నందినీ రాయ్‌కు టాలీవుడ్‌లో ఆఫర్లు భారీగా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆమె తీరు మారలేదు. అవకాశాలు సన్నగిల్లడంతో ఈ హైదరాబాదీ చిన్నది చిన్న సినిమాలను సైతం ఒప్పుకుంది. అలాగే, ‘కోతి కొమ్మచ్చి’ అనే సినిమా కోసం ఐటమ్ సాంగ్ చేసింది. ఇక, ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ వెబ్ సిరీస్‌లో బోల్డు రోల్‌లో కనిపించింది.

చాలా కాలం పాటు వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నా.. ఈ మధ్య కాలంలో అంతగా ప్రభావాన్ని చూపలేకపోతోన్నా నందినీ రాయ్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.

హాట్ షోతో షాకిచ్చిన రమ్యకృష్ణ: వామ్మో ఈ వయసులో కూడా ఇలాంటి ఫొటోలా!

అందం, టాలెంట్ ఉన్నా హీరోయిన్‌గా అంతగా ప్రభావాన్ని చూపలేకపోయిన నందినీ రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం తన పాపులారిటీని మరింతగా పెంచుకుంటూనే ఉంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో దీని ద్వారా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ తెగ హైలైట్ అవుతోంది.

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా తెగ సందడి చేస్తోన్న నందినీ రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ గౌన్‌తో ఫోజులిచ్చింది. తద్వారా ఆమె ఎద, తొడ అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది విపరీతంగా వైరల్‌‌గా మారిపోయింది.

Latest Posts

Don't Miss