హోమ్ ఫోటో గ్యాలరీ  / ఎంటర్టైన్మెంట్ Ponniyin Selvan 1: అట్టహాసంగా ‘PS 1’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ By : Desam | Updated: 08 Sep 2022 09:56 PM (IST)
మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, జయరామ్ సహా పలువురు యాక్టర్లు నటించిన తాజా సినిమా ‘పొన్నియిన్ సెల్వన్1′. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది.
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా పొన్నియన్ సెల్వన్-1. Photo credit: lyca_productions/instagram
ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యతో పలువురు సౌత్ స్టార్స్ నటించారు. Photo credit: lyca_productions/instagram
చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. Photo credit: lyca_productions/instagram
ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా చెన్నైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. Photo credit: lyca_productions/instagram
ఈ కార్యక్రమానికి రజనీకాంత్, కమల్‌హాసన్‌తోపాటు కోలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. Photo credit: lyca_productions/instagram
‘పొన్నియిన్ సెల్వన్1′ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ – Photo credit: lyca_productions/instagram
‘పొన్నియిన్ సెల్వన్1′ ట్రైలర్ లాంచ్ ఈవెంట్- Photo credit: lyca_productions/instagram
‘పొన్నియిన్ సెల్వన్1′ ట్రైలర్ లాంచ్ ఈవెంట్- Photo credit: lyca_productions/instagram
‘పొన్నియిన్ సెల్వన్1′ ట్రైలర్ లాంచ్ ఈవెంట్- Photo credit: lyca_productions/instagram
Tags: Lyca Productions Ponniyin Selvan 1 Trailer Launch Event