Latest Posts

Papedabba Desam Top 10, 8 September 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

HDI Index Ranking: భారతీయుల ఆయుర్ధాయం తగ్గుతోంది – మానవాభివృద్ధి సూచిక రిపోర్టులో సంచలన విషయాలు

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల కారణంగా మానవ ఆయుర్ధాయం తగ్గుతోందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌ లో భారత్‌ స్థానం 132కి పడిపోయింది. Read More

Block Downloading Apps: మీ పిల్లలు పిచ్చి పిచ్చి యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారా? ఇదిగో ఇలా చేస్తే మీ ఫోన్ సేఫ్!

మీ పిల్లలు మీ ఫోన్ లను తరుచుగా తీసుకుంటారా? వారు మీ ఫోన్ లో అనవసరమైన యాప్ లు డౌన్ లోడ్ చేస్తున్నారు. వాటిలో వారి వయసుకు సరిపడని యాప్స్ ఉన్నాయా? అయితే, మీకోసమే ఈ చిట్కా.. Read More

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌కు ఊహించని షాక్, రూ.3500 కోట్లు జరిమానా విధించిన ప్రభుత్వం

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ కు ఐర్లాండ్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను భారీ మొత్తంలో జరిమానా విధించింది. Read More

UGC: యూజీసీ రీసెర్చ్ గ్రాంట్,ఫెలోషిప్‌ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం,వివరాలు ఇలా!

పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు, రిటైర్డ్ ఫ్యాకల్టీ, ఒంటరి ఆడపిల్లలు, న్యూలీ రిక్రూటెడ్‌ ఫ్యాకల్టీ అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని యూజీసీ తెలిపింది. Read More

Charmme: రూమర్స్, రూమర్స్, RIP రూమర్స్ – బాయ్ చెప్పి, మళ్లీ ట్విట్టర్‌లోకి వచ్చిన ఛార్మి, ఎందుకంటే..

సోషల్ మీడియాకు విరామం ప్రకటించిన ఛార్మి.. సడెన్ గా మళ్లీ ప్రత్యక్షం అయ్యారు. దర్శకుడు పూరితో పాటు తనపై వస్తున్న రూమర్స్ ను ఆమె ఖండించారు! Read More

Kiran Abbavaram: యంగ్ హీరో సినిమాకి పవన్ కళ్యాణ్ సపోర్ట్!

‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడం విశేషం.    Read More

IND vs AFG: కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌! 71వ సెంచరీ చేసిన కోహ్లీ – అఫ్గాన్‌ టార్గెట్‌ 213

ఆసియాకప్‌-2022లో ఆఖరి సూపర్‌-4 మ్యాచులో టీమ్‌ఇండియా అదరగొట్టింది. ప్రత్యర్థి అఫ్గానిస్థాన్‌కు భారీ టార్గెట్‌ ఇచ్చింది. విరాట్‌ కోహ్లీ సెంచరీ కొట్టాడు. Read More

IND vs AFG: ఒకే ప్యాటర్న్‌లో ఇండియా, అఫ్గాన్‌! 2 విన్స్‌ 2 లాస్‌ ఆఖరికి రూల్డ్‌ ఔట్‌!!

IND vs AFG: కొన్నిసార్లు అంతే! తెలియకుండానే గెలుపోటముల్లో ఒకర్నొకరు అనుసరించాల్సి వస్తుంది. ఆసియాకప్‌-2022లో ఇదే జరిగింది. టీమ్‌ఇండియా, అఫ్గానిస్థాన్‌ ఒకేలా నిష్క్రమించాయి. Read More

Twins: ఆ కవల పిల్లలకు తల్లి ఒక్కరే, కానీ తండ్రులే వేర్వేరు – అసలు నిజం తెలిసి నోరెళ్లబెట్టిన డాక్టర్లు!

కవల పిల్లలకి ఎక్కడైనా తల్లిదండ్రులు ఒక్కళ్ళే ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆ పిల్లలకి ఇద్దరు తండ్రులండోయ్. Read More

RBI Alert List: ఫారెక్స్‌ ట్రేడ్‌ మీద ఆర్‌బీఐ నుంచి ‘అలెర్ట్‌ లిస్ట్‌’, చెక్‌ చేసుకోకపోతే మీకే నష్టం!

కొన్ని ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల అథరైజేష్‌ మీద చాలా ఎంక్వైరీలు రావడంతో ఆర్‌బీఐ విచారణ చేపట్టింది. అటువంటి లావాదేవీలను చేపట్టడానికి అధికారం లేని కొన్ని సంస్థల జాబితాను విడుదల చేసింది. Read More

Latest Posts

Don't Miss