Latest Posts

Papedabba Desam Top 10, 8 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Viral Video: ఇదేం గోకుడు సామీ! తుక్కుతుక్కు చేసేశావ్ కదా గణేశా!

Viral Video: ఏనుగుకు దురదొస్తే ఏం చేస్తుంది? ఈ వీడియో చూడండి తెలుస్తుంది. Read More

WhatsApp Tips: మీ వాట్సాప్ చాట్ ను ఎవరికీ కనిపించకుండా దాచుకోవచ్చు, ఎలాగో తెలుసా!?

వాట్సాప్ లో నిత్యం ఎంతో మందితో చాట్ చేస్తాం. వాటిలో కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. వాటిని ఎవరికీ కనిపించకుండా దాచుకునే అవకాశం ఉంది. ఇందుకోసం వాట్సాప్ లోని ఓ ఫీచర్ సాయం తీసుకుంటే సరిపోతుంది. Read More

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌కు ఊహించని షాక్, రూ.3500 కోట్లు జరిమానా విధించిన ప్రభుత్వం

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ కు ఐర్లాండ్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను భారీ మొత్తంలో జరిమానా విధించింది. Read More

CUET: నీట్‌, జేఈఈ విలీనం ఇప్పట్లో లేదు! స్పష్టం చేసిన కేంద్ర మంత్రి!!

యూనివ‌ర్సిటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)తో ఇంజినీరింగ్ కోర్సుల ఎంట్రెన్స్ జీఈఈ, వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ను విలీనం చేసే ప్రణాళికే లేద‌ని కేంద్రం తేల్చి చెప్పింది. Read More

NTR: ఎన్టీఆర్ కొత్త లుక్ – మరో ఐదు కేజీలు తగ్గుతారట!

‘ఆర్ఆర్ఆర్’కి కాస్త బాడీ పెంచినప్పటికీ.. మంచి ఫిజిక్ మెయింటైన్ చేశారు ఎన్టీఆర్. ఇప్పుడు కొరటాల శివ సినిమా కోసం తన లుక్ ని పూర్తిగా మార్చుకోబోతున్నాడు. Read More

ఏందీ ఇంత పెద్ద సింగర్ ఇలా చేస్తున్నాడు – రేవంత్‌పై గీతూ కామెంట్స్, క్లాస్ పీకిన చంటి

‘బిగ్ బాస్’ హౌస్‌లో నామినేషన్స్ వేడి ఇంకా తగ్గలేదు. ఇంకా హౌస్ మేట్స్ దాని గురించే చర్చించుకుంటూ వాదోపవాదాలు చేసుకుంటున్నారు. Read More

Hockey Mens World Cup 2023: హాకీ ప్రపంచకప్‌ డ్రా వచ్చేసిందోచ్‌ – ఇండియా ఏ గ్రూప్‌లో ఉందంటే?

Hockey Mens World Cup 2023: పురుషుల హాకీ ప్రపంచకప్‌ డ్రా వచ్చేసింది. టీమ్‌ఇండియా ఈ సారి పూల్‌-డీలో ఉంది. గ్రూప్‌ దశలో ఇంగ్లాండ్‌, స్పెయిన్‌, వేల్స్‌తో తలపడనుంది. Read More

IND vs AFG Preview: ఇండియా మ్యాచ్‌ చూసే ఇంట్రెస్ట్‌ లేదా! అఫ్గాన్‌ మ్యాచులన్నీ థ్రిల్లర్లే అని మరవొద్దు!

IND vs AFG: ఆసియా కప్‌ -2022లో టీమ్‌ఇండియా ఆఖరి సమరానికి సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా అఫ్గానిస్థాన్‌తో తలపడుతోంది. హిట్‌మ్యాన్‌ సేన ఫైనల్‌ చేరుకోలేదు కాబట్టి ఈ మ్యాచ్‌పై ఎవరికీ ఆసక్తి లేదు. కానీ…! Read More

Healthy Heart: గుండెను కాపాడుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? ఈ పంచ సూత్రాలను తప్పక పాటించాలి

చిన్నా పెద్ద అనే తేడా లేకుండా గుండె పోటు వచ్చి ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి వింటూనే ఉన్నాం. అందుకే ప్రస్తుత రోజుల్లో గుండెకి పదిలంగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. Read More

Petrol-Diesel Price, 8 September: ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో పెట్రో రేట్లు ఢమాల్‌ – మీ సిటీలో ఎంత తగ్గిందో తెలుసా?

ఇవాళ బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 3.42 డాలర్లు తగ్గి 83.46 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 3.40 డాలర్లు తగ్గి 89.43 డాలర్లకు చేరింది. Read More

Latest Posts

Don't Miss