Latest Posts

Papedabba Desam Top 10, 8 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Viral Video: ప్రెసిడెంట్ చుట్టూ చిన్నారి సూపర్ మ్యాన్ చక్కర్లు- వైరల్ వీడియో

Viral Video: ఓ దేశ అధ్యక్షుడు చుట్టూ చిన్నారి సూపర్ మ్యాన్ చక్కర్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

ఈ వీడియో గేమ్ ఎంత బాగా ఆడితే, మీ కంటి చూపు అంత బాగున్నట్టు లెక్క!

ఇదో మొబైల్ స్పేస్ షూటింగ్ వీడియో గేమ్. దీన్ని ఆడటం వల్ల కంటి చూపు స్థితిని అంచనా వేయడంతో పాటు అంధత్వానికి దారితీసే గ్లాకోమాను గుర్తించే అవకాశం ఉందట! Read More

గూగుల్ మీ డేటాను రోజుకు ఎన్నిసార్లు సేకరిస్తుందో తెలుసా? ఈ యాప్‌తో తెలుసుకోండి

ప్రపంచ దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నిత్యం మనం వాడే కంప్యూటర్లు, ఫోన్లు, గాడ్జెట్స్ నుంచి డేటా సేకరిస్తుంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఓ యాప్ సాయంతో రోజుకు ఎన్నిసార్లు డేటా తీసుకుంటుందో తెలుసుకోవచ్చు. Read More

NEET Result 2022: నీట్‌ యూజీ ఫలితాలు వచ్చేశాయ్, డైరెక్ట్ లింక్స్ ఇవే!

జులై 17న దేశవ్యాప్తంగా దాదాపు 3,570 పరీక్షా కేంద్రాల్లో NEET UG – 2022 పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షకు 18.72 లక్షల మంది అభ్యర్థులు రిజిష్టర్ చేసుకోగా 17.78 లక్షల మంది హాజరయ్యారు. Read More

Nandamuri Mokshagna Debut Movie : ప్రేమకథతో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ?

తనయుడు మోక్షజ్ఞను త్వరలో కథానాయకుడిగా పరిచయం చేయడానికి నట సింహం బాలకృష్ణ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. నందమూరి వారసుడి తొలి చిత్రానికి ప్రేమకథను ఎంపిక చేశారట. Read More

Sai Dhanshika New Movie : ‘మంత్ర’ దర్శకుడి కొత్త సినిమా – ‘కబాలి’లో రజనీ కుమార్తెగా నటించిన అమ్మాయితో

ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రలో నటించిన ‘మంత్ర’, ‘మంగళ’ సినిమాలు తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్స్ ట్రెండ్ సెట్ చేశాయి. ఆ సినిమాలు తీసిన దర్శకుడు ఓషో తులసీరామ్ కొత్త సినిమా నేడు ప్రారంభమైంది.  Read More

ధోనీని గుర్తు చేస్తున్న పంత్‌- ఆడేసుకుంటున్న నెటిజన్లు

Fans Recall MS Dhoni: శ్రీలంక- భారత్ మ్యాచ్‌లో పంత్ రనౌట్ మిస్ చేశాక.. ధోనీతో పంత్ ను పోల్చి నెటిజన్లు విమర్శిస్తున్నారు. అలానే మహీని గుర్తు చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. Read More

‘ప్రధాన టోర్నీల్లో భారత్ విఫలమవడానికి కారణం అదే’

కీలకమైన టోర్నీల్లో ఉండే ఒత్తిడికి చిత్తయి భారత్ మ్యాచులను కోల్పోతోందని.. భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ అన్నాడు. ఒత్తిడిని అధిగమిస్తేనే విజయాలు సొంతమవుతాయని తెలిపాడు. Read More

Woman’s Health: ‘పోషకాహార మాసం’ అంటే ఏమిటీ? ఎందుకు నిర్వహిస్తున్నారు? మహిళలకు కలిగే ప్రయోజనాలేమిటీ?

భారతీయ గృహిణిలు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించరు. అందుకే వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకే ఈ పోషణ్ మాసం తీసుకొచ్చారు. Read More

Petrol-Diesel Price, 8 September: ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో పెట్రో రేట్లు ఢమాల్‌ – మీ సిటీలో ఎంత తగ్గిందో తెలుసా?

ఇవాళ బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 3.42 డాలర్లు తగ్గి 83.46 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 3.40 డాలర్లు తగ్గి 89.43 డాలర్లకు చేరింది. Read More

Latest Posts

Don't Miss