హోమ్ ఫోటో గ్యాలరీ  / ఎంటర్టైన్మెంట్ Keerthy Suresh: ట్రెడిషనల్ లుక్లో క్యూట్ కీర్తి By : Desam | Updated: 08 Sep 2022 08:30 PM (IST)
ఓనమ్ పండుగ సందర్భంగా చీరకట్టులో సందడి చేసింది మహానటి కీర్తి సురేష్. సంప్రదాయబద్ధంగా కనిపించి ఆకట్టుకుంది. కీర్తి ఓనమ్ సెలబ్రేషన్ ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.
కీర్తి సురేస్.. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్. మలయాళం, తమిళ, తెలుగు సినిమా పరిశ్రమల్లో పలు సినిమా చేసింది. Image Credit: Keerthy Suresh/ instagram
నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల ముద్దుల కుమార్తె కీర్తి. 2000 సంవత్సరంలో బాలనటిగా తెరంగేట్రం చేసింది. Image Credit: Keerthy Suresh/ instagram
ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి పరిచయం అయ్యింది. Image Credit: Keerthy Suresh/ instagram
2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలితో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. Image Credit: Keerthy Suresh/ instagram
తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా నేను శైలజ. Image Credit: Keerthy Suresh/ instagram
తన కెరీర్ లో అద్భుత గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మహానటి. మహానటి సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలన అవార్డు అందుకున్నది. Image Credit: Keerthy Suresh/ instagram
image 8
Tags: Keerthy Suresh Keerthy Suresh Photos Keerthy Suresh Onam Celebrations Onam-2022