హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా Kaly Priyadarshan Photos: తెల్లచీరలో కేరళ కుట్టి అదిరింది! By : Desam | Updated: 08 Sep 2022 02:55 PM (IST)
కళ్యాణి ప్రియదర్శన్
కళ్యాణి ప్రియదర్శన్.. ప్రముఖ మలయాళ, తెలుగు, హిందీ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ‘హలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత మెగా హీరో సాయిధరమ్ తేజ్ చిత్రలహరి, శర్వానంద్ రణరంగంలో నటించింది. ప్రస్తుతం తమిళం, మలయాళం ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానుల్ని ఫిదా చేస్తుంటుంది. ఓనం సందర్భంగా షేర్ చేసిన పిక్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి.
కళ్యాణి ప్రియదర్శన్ ( image credit:Kaly Priyadarshan/Instagram)
కళ్యాణి ప్రియదర్శన్ (image credit:Kaly Priyadarshan/Instagram)

Tags: Onam Akhil kaly priyadarshan hello kaly Photos Sai dharma Tej Chitralahari kaly priyadarshan instagram