Latest Posts

ఓనం సెలబ్రేషన్స్ – లంగావోణీలో మెరిసిపోతున్న మాళవిక

హోమ్ ఫోటో గ్యాలరీ &nbsp/ ఎంటర్‌టైన్‌మెంట్‌ Malavika Mohanan: ఓనం సెలబ్రేషన్స్ – లంగావోణీలో మెరిసిపోతున్న మాళవిక By : Desam | Updated: 08 Sep 2022 10:45 PM (IST)

మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫొటోలు మీకోసం..

రజినీకాంత్ నటించిన ‘పేట’ సినిమాలో కీలకపాత్ర పోషించిన మాళవిక మోహనన్ ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. (Photo Courtesy : Malavika Instagram)

దాని తరువాత ఆమెకి మంచి అవకాశాలే వచ్చాయి. విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. (Photo Courtesy : Malavika Instagram)

రీసెంట్ గా ధనుష్ నటించిన ‘మారన్’ సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ.(Photo Courtesy : Malavika Instagram)

ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. (Photo Courtesy : Malavika Instagram)

ఇదిలా ఉండగా.. మాళవిక ఎప్పటికప్పుడు తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. (Photo Courtesy : Malavika Instagram)

ఈరోజు ఓనం సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది మాళవిక. (Photo Courtesy : Malavika Instagram)

ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy : Malavika Instagram)

మాళవిక మోహనన్ ఫొటోలు (Photo Courtesy : Malavika Instagram)

మాళవిక మోహనన్ ఫొటోలు (Photo Courtesy : Malavika Instagram)

Tags: Malavika Mohanan Malavika Mohanan photos Malavika Mohanan Latest Photos

Latest Posts

Don't Miss