Latest Posts

Mutual Funds: గత పది సంవత్సరాల్లో అత్యధిక రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్..

గత 10 సంవత్సరాల్లో

అయితే మ్యూచువల్ ఫండ్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎందులో పెట్టుబడి పెట్టాలో కూడా సరిగా అర్థం కాదు. అయితే ఫండ్ గత పని తీరు బట్టి ఫండ్లను ఎంచుకోవాలి. గత 10 ఏళ్లలో కొన్ని అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్, మిడ్, మల్టీ, స్మాల్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ను చూద్దాం..

లార్జ్ క్యాప్

యాక్సిస్ బ్లూచిప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 15.47% రాబడిని ఇచ్చింది.

ICICI ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 15.23% రాబడిని ఇచ్చింది.

మిరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 17.11% రాబడిని ఇచ్చింది.

నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 15.64% రాబడిని ఇచ్చింది.

SBI బ్లూచిప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 15.79% రాబడిని ఇచ్చింది.

మిడ్ క్యాప్

యాక్సిస్ మిడ్‌క్యాప్: ఇది 10 సంవత్సరాలలో 20.26% రాబడిని ఇచ్చింది.

Edelweiss Mid Cap Fund: ఇది 10 సంవత్సరాలలో 21.33% రాబడిని ఇచ్చింది.

కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 21.16% రాబడిని ఇచ్చింది.

SBI మాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 21.26% రాబడిని ఇచ్చింది.

UTI మిడ్ క్యాప్ ఫండ్: ఇది 20.12% రాబడిని ఇచ్చింది.

మల్టీ క్యాప్

క్వాంట్ యాక్టివ్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 22.02% రాబడిని ఇచ్చింది.

ఇన్వెస్కో ఇండియా మల్టీక్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 18.11% రాబడిని ఇచ్చింది.

సుందరం మల్టీ క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 16.91% రాబడిని ఇచ్చింది.

ICICI ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 15.88% రాబడిని ఇచ్చింది.

నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 15.75% రాబడిని ఇచ్చింది.

స్మాల్ క్యాప్

SBI స్మాల్ క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 26.25% రాబడిని ఇచ్చింది.

నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 25.21% రాబడిని ఇచ్చింది.

DSP స్మాల్ క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 21.99% రాబడిని ఇచ్చింది.

కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 21.10% రాబడిని ఇచ్చింది.

ఫ్రాంక్లిన్ ఇండియా చిన్న కంపెనీల ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 20.63% రాబడిని ఇచ్చింది.

Latest Posts

Don't Miss