For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Wednesday, September 7, 2022, 9:54 [IST]
Alphabet Inc Google మొదటి స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. అక్టోబర్ 6న మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ వాచ్ లు GoogleStore.comలో అందుబాటులో ఉంటాయని కంపెనీ మంగళవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. వాచ్ లతో పాటు పిక్సల్ 7 స్మార్ట్ ఫోన్లను కూడా విడుదల చేసింది. Pixel 7 ఫోన్లు Android 13లో రన్ అవుతాయని తెలింది.
లాంచ్ ఈవెంట్ న్యూయార్క్‌లోని విలియమ్స్బర్గ్ పరిసరాల్లో మంగళవారం ఉదయం 10 ET (2 pm GMT)కి జరుగింది. మేలో జరిగిన I/O ఈవెంట్లో గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్ఫోన్లు, పిక్సెల్ వాచ్ స్నీక్ ఫొటోలను విడుదల చేశారు. గూగుల్ పిక్సల్ 7 ఫోన్ లో రెండు రేర్ కెమెరాలు ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 13వర్షన్ లో పని చేస్తుంది.
Pixel 7 మునుపటి తరం ఫోన్లకు చాలా కొనసాగింపుగా కనిపిస్తోంది. అయితే Google మొదటిసారి స్మార్ట్ వాట్ అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ వాచ్ మార్కెట్ లో గూగుల్ కంటే శామ్స్ంగ్, యాపిల్ ముందున్నాయి. వీరి పోటీని తట్టుకునే విధంగా గూగుల్ స్మార్ట్ వాచ్ లు ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. ఈ గూగుల్ స్మార్ట్ వాచ్ రూ.30 వేలుగా ఉంది.
— Made By Google (@madebygoogle) September 6, 2022 English summary
Alphabet Inc lunch google smart watch in USA
Google has started sending out invites for its fall hardware event, which is set to take place on Thursday, October 6th, at 10AM.
Story first published: Wednesday, September 7, 2022, 9:54 [IST]