భద్రాచల పట్టణ ప్రజలకు మిషన్ భగీరథ వారి విజ్ఞప్తి.

భద్రాచల పట్టణము గోదావరి నది ముంపునకు గురికావడం వల్ల పట్టణంలోని పలు కాలనీలు జలమైనవి ఇట్టి కాలనీలో ఇళ్లలోని పైపులు మరియు నల్లాలు నీటిలో మునగటం వలన త్రాగునీరు కలుషితమై నీటి సంబంధిత వ్యాధులు ప్రబలి అవకాశం ఉన్నది కావున ఇట్టి పైపులు మరియు నల్లాలను పూర్తిగా శుభ్రపరచిన తర్వాత సరఫరా అయిన త్రాగునీరు వేడి చేసి చల్లార్చుకొని తాగగలరని తెలియజేయు చున్నాము..
సరఫరా జరుగుచున్న త్రాగునీరు ఏదైనా కలుషితమైనట్టు అనుమానాలు ఉన్నట్లయితే మిషన్ భగీరథ కార్యాలయము లో త్రాగునీటి నాణ్యత ప్రయోగశాలకు అట్టి నీటిని పంపిన యెడల నీటి నాణ్యతను పరిశీలించి తగు చర్యలు చేపట్ట వాళ్లమని తెలియజేయుచున్నాము. లేనియెడల ఈ క్రింద తెలుపబడిన నెంబర్లకు సమాచారం అందించగలరు సంప్రదించవలసిన నెంబర్లు DEE – 7995660289,
మరియు ల్యాబ్ మైక్రోబయాలజిస్టు 9948139928

        ..ఇట్లు..

డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
మిషన్ భగీరథ భద్రాచలం