breakinguru.com

ఏపీ ప్రజలకు అందుతున్న వైద్యసేవలు పై సమీక్ష నిర్వ హించారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సమీక్ష సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో వైద్య రంగాల్లో అనుసరిస్తున్న సంస్కరణలపై అధికారులతో చర్చించిన జగన్ ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాలు మౌనిక ప్రదానంగా చర్చ జరుగింది. ఎన్టీఆర్ వైద్య సేవ పేరును వైయస్సార్ ఆరోగ్యశ్రీ గా మార్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here