80 దశకంలో తాను వరుస సినిమాలతో బిజీగా ఉన్నానని.. అయితే ఆ సమయంలో విజయశాంతి ఇచ్చిన ఓ సలహా తన జీవితంలో ఆర్ధిక ఇబ్బందులకు చోటు లేకుండా అయిందని తెలిపారు. సంపాదించిన సొమ్మును జాగ్రత్తగా ఉపయోగిస్తూ షాపింగ్ మాల్స్ కట్టమని, దాని ద్వారా వచ్చే అద్దె సొమ్ము భవిష్యత్‌లో ఆర్ధిక ఇబ్బందులు రాకుండా చూస్తుందని తనకు విజయశాంతి సలహా ఇచ్చిందని విజయ చెప్పారు.

దీంతో ఆమె చెప్పిన ఆ విషయాలను తానూ, తన భర్త సీరియస్‌గా తీసుకొని చెన్నైలో కొన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించామని..దీంతో ఇప్పుడు మాకు ఎటువంటీ ఆర్ధిక ఇబ్బందులు లేవని..దీనికంతటికి కారణం విజయశాంతి అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here