దర్శకుడు, నిర్మాత, కథా రచయిత, గాయకుడు, గీత రచయిత ఇలా తనలోని రకరకాల పార్శ్వాలను చూపించారు రామ్‌గోపాల్‌ వర్మ. ఇప్పుడు నటుడిగానూ తెరపైకొస్తున్నారు.

ఆర్జీవీ గన్‌ షాట్‌ ఫిల్మ్స్‌ సంస్థ ‘కోబ్రా’ అనే ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.

త్రువుని చంపడానికి త్రాచు పాముని చేరదీస్తే, ఎప్పుడో ఒకప్పుడు మనల్ని కూడా కాటేస్తుంది’ అనే అంశం చుట్టూ నడిచే కథ ఇది.
ఈ చిత్రంలో వర్మ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వర్మ, అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకులు. సంగీతం: కీరవాణి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here