రాష్ట్రంలో 70 శాతం ప్రజలు రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారు. ఏమిటి లాభం ?

డిఎల్ రవీంద్ర రెడ్డి తన సొంత పార్టీ పైనే ఘాటు విమర్శలు చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని...

మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్‌కు తెదేపా పొలిట్‌బ్యూరోలో చోటు

తెదేపా రాష్ట్ర కమిటీలో పార్టీ అధినేత చంద్రబాబు కొత్త వారికి చోటు కల్పించారు. మండలి మాజీ ఛైర్మన్, శ్రీ ఎమ్.ఏ. షరీఫ్‌కు పొలిట్‌ బ్యూరోలో...

మా ఎన్నికలపై రవి బాబు సంచలన వ్యాఖ్యలు

ప్రకాష్ రాజ్ – మంచు విష్ణుల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. మా ఎన్నికల ప్యానల్ సభ్యులు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు...

గులాబీ బాస్ పై విరుచుకుపడ్డ కొండా

హుజురాబాద్ బైపోల్స్‌లో ఈటల రాజేందర్‌కి పెద్ద సపోర్ట్ దొరికింది. రంగారెడ్డి జిల్లాకు ఆ పేరు రావడానికి కారణమైన కొండా రంగారెడ్డి మనమడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఈటలకి సపోర్ట్‌గా రంగంలోకి...

ఇప్పుడు ఆయనే కీలకం .. అవునన్నా .. కాదన్నా ..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే రాష్ట్రంలో రాజకీయ హడావుడి మొదలైనట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా కుల రాజకీయ సమీకరణలతో పొలిటికల్ హీట్...

చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరింది: సజ్జల

చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో...

శాస్త్రవేత్తల చేతుల్లోనే దేశాభివృద్ధి- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

•            దేశాన్ని మరోసారి విశ్వగురు పీఠంపై నిలిపేందుకు పరిశోధకులు, శాస్త్రవేత్తలు కృషిచేయాలి•            ఇంఫాల్‌ ఐబీఎస్‌డీలో ఫైటో ఫార్మాసుటికల్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి...

విశాఖ శారదాపీఠంలో 7వ తేదీ నుంచి దసరా వేడుకలు

రోజుకో అవతారంలో రాజశ్యామల అలంకరణఉత్సవాల్లో అమ్మవారి నిజరూపాన్ని వీక్షించే అవకాశం దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విశాఖ శ్రీ శారదాపీఠం...

విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన నాని

అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి మూడు కోట్ల అరవై లక్షల రూపాయల వ్యయంతో ఇండోర్ ఉప కేంద్రాన్ని ఆళ్ళ నాని ప్రారంభించారు. ఏలూరు నియోజక వర్గ ప్రజలకు నిరంతరం కరెంట్ సరఫరా...

దైవ సన్నిధానంను సందర్శించిన స్వాత్మానందేంద్ర

హైదరాబాద్ లోగల విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత ఆలయం ఫిలింనగర్ దైవ సన్నిధానాన్ని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సందర్శించారు. సోమవారం ఉదయం...

ఈ వారం మార్కెట్ ముఖ్యాంశాలు

మన మార్కెట్లపై ఈవారం ప్రభావం చూపనున్న దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు. దేశీయ మార్కెట్లో ఒడుదొడుకులు కొనసాగే ఛాన్స్‌. అక్టోబర్‌ 6న...

నదుల పరిరక్షణ మనందరి సమష్టి బాధ్యత – ఉపరాష్ట్రపతి

•            భారతీయ నదుల పునరుజ్జీవనానికి పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి •            పాఠశాలల్లో జల సంరక్షణను పాఠ్యాంశంగా చేర్చాలి.

కార్యకర్తలకు అర్థం కాని ఆ ఎమ్మెల్యే …

చిత్తరు జిల్లా రాజకీయాల్లో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ కాపు నేతల హవా కొంత మేరకే ఉంటుందని చెప్పాలి. జిల్లాలో పెద్దిరెడ్డి...

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

మధిరలో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సిపిఎం కార్యాలయంలో  మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతే మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన...

పరిశుభ్రతే ప్రగతికి సోపానం.. జగనన్న స్వచ్చ సంకల్పం.. క్లీన్ ఆంధ్ర ప్రదేశ్

పరిశుభ్రతే ప్రగతికి సోపానం అంటూ ఆంధ్ర ప్రభుత్వం తలపెట్టిన జగనన్న స్వచ్చ సంకల్పం.. క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. మహాత్మా గాంధీ...

నామినేషన్ విత్ డ్రా చేసుకున్న బండ్ల గణేష్

బండ్ల గణేష్ ‘మా’ ఎన్నికల్లో తన నామినేషన్ని ఉపసంహరించుకున్నారు. ఆయన ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. ఆత్మీయుల సలహాల మేరకే తాను...

బద్వేల్ ఎన్నికపై పవన్ స్టాండ్ ఏమిటి ?

జనసేన వ్యవహారం ఆసక్తిగా మారింది. తాను యుద్ధానికి సిద్ధమయి వచ్చానని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనేకమార్లు  ప్రకటించారు. మీకు ఎలాంటి పద్ధతిలో యుద్దం కావాలో మీరే  నిర్ణయించుకోండి...

తగ్గేదెలే… అంటున్న ‘పుష్ప’ రాజ్

సుకుమార్ దర్శికత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న  ‘పుష్ప’  చిత్రం రిలీజ్ డేట్ ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఐకాన్ స్టార్ అభిమానులకు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17...

రాజమండ్రి లో చిరు

రాజమండ్రిలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం.. ఆవిష్కరించిన చిరంజీవిహోమియోపతి కళాశాలలో ఏర్పాటువిగ్రహ ఏర్పాటుకు అల్లు అరవింద్ ఆర్థికసాయంరూ.2 కోట్లతో నూతన భవనం ప్రముఖ సినీ హాస్యనటుడు...