అక్రిడిటేషన్ల సమస్యపై స్పందించిన మంత్రి పేర్ని…
చిన్న పత్రికలకు అక్రిడిటేషన్లు మంజూరులో జిఎస్టి లైసెన్స్ మినహాయింపు ఇవ్వాలని కోరుతూ స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (సామ్నా) శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య( నాని)ని కలిసింది. అసోసియేషన్ రాష్ట్ర...
జగన్ ను కలిసిన యం పి బాలశౌరి
ఎంతో కాలంగా అపరిష్కృతం గా ఉన్న బందర్ పోర్ట్ త్వరలోనే సాకారం కాబోతుంది. మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి చొరవతో కెనరా బ్యాంకు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శంకర్ నారాయణన్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య...
డిసెంబర్ 28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్
వచ్చేనెల 28, 29 తేదీలలో విశాఖ
ఉత్సవ్ని ర్వహిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు.సోమవారం
నాడు స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఆయన విశాఖ
ఉత్సవ్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ
సందర్భంగా...
చంద్రబాబుని మేము వ్యతిరేకిస్తున్నాం..
చంద్రబాబు ఇప్పుడు ఆచితూచి అడుగేయాల్సిన సమయమిది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్ష నేత హోదాలో ప్రభుత్వం మీద చేసి విమర్శలు ప్రజారంజకంగా ఉండాలి కానీ తమ రాజకీయ అజెండాగా ఉండకూడని అంటున్నారు. చంద్రబాబు వ్యవహారం చూస్తే తొందరపడి కోయిల ముందే...
తాడేపల్లిలో మహిళా జూదరుల అరెస్టు
తాడేపల్లి పట్టణం సీతనగరం సమీపంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేసిన పోలీసులు. ఒక నివాసంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 8 మంది మహిళలు అరెస్ట్ చేశారు పోలీసులు. వీరినుండి రూ.లక్ష 36...
నేటి నుంచి ఎపి రైతు బజార్లలో ఉల్లి విక్రయాలు …
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రైతు బజార్లలో
ఆదివారం నుంచి ఉల్లి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. బయట మార్కెట్లలో కిలో ఉల్లి
ధర రూ.80 వరకు ఉండగా, రైతు బజార్ల
ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.25కే విక్రయించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఉల్లిని
రూ.25కే...
లోకేష్‌కు ఆ స్థాయి లేదు..
సీఎం జగన్ ను విమర్శించే స్థాయి లొకేషకు లేదని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడతూ..
జైలులో ఉన్న చింతమనేని చూసేందుకు లోకేష్, మాజీ మంత్రి చింతమనేని...
జగన్ దెబ్బకు బాబు విలవిల ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎం జగన్ మోహన్ రెడ్డి వ్యూహ రచనకి
తెలుగుదేశం పార్టీ శ్రేణులు విలవిలాడుతున్నట్టుంది. ముఖ్యంగా రాజధాని విషయంలో జగన్
వ్యూహాలు ఎవరికి అంతుచిక్కనివిగా ఉన్నాయి.ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే సామెతను ఈ సందర్భంగా
గుర్తుచేసుకోవాలి. స్వయంగా ముఖ్యమంత్రి వీటిపై ఏమి...
జగన్ పాలన అద్భుతం .. గణపతి సచ్చిదానంద
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన
రెడ్డి పాలన చాలా అద్భుతంగా ఉందని, ఎన్నికల ముందు జగన్ చెప్పటిన ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని అమలుచేసున్నారని కొనియాడారు గణపతి సచ్చిదానంద స్వామి.ఇచ్చిన
హామీలను నెరవేర్చడమే కాకుండా రాష్ర్ట ప్రజల సంక్షేమానికి కృషిచేస్తున్నారంటూ...
ఎపీ కాంగ్రెస్ చీఫ్ గా మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్
అమరావతి :- ఎపి కాంగ్రెస్ చీఫ్ గా మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించాలన్న నిర్ణయానికి జాతీయ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి ఎపికి కిరణ్ కుమార్ రెడ్డి చివరి సిఎం...