ఇండోనేషియాలో ఒక మహిళ తన భర్తతో కాకుండా మరో పురుషుడితో లైంగిక సంబంధం కలిగి ఉందనే ఆరోపణ నిరూపణ
కావడంతో బహిరంగంగా వంద కొరడా దెబ్బలు కొట్టమని న్యాయస్థానం ఆదేశించింది.

ఇండోనేషియాలో షరియా న్యాయం అమల్లో ఉండటంతో ఇప్పటికీ ఇలాంటి శిక్షలు బహిరంగంగా అమలు పరచడం విశేషం.
బందా అచె అనే పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకోగా, స్మార్ట్ ఫోన్లతో వీడియోలు తీయడం చర్చనీయాశంగా మారింది.

అయితే ఇండోనేషియాలో నేటికి కూడా జూదం, మద్యం, గేసెక్స్ అలాగే వివాహేతర సంబంధాలు కలిగి ఉంటే షరియా చట్టం
ప్రకారం చర్యలు తీసుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here