భారత్ పై హాంకాంగ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం

The Hong Kong government has taken a tough decision on India
The Hong Kong government has taken a tough decision on India

భారత నుంచి వచ్చే విమానాలపై నిషేధం విదిస్తునట్లు హాంకాంగ్​ ప్రభుత్వం ప్రకటించింది()The Hong Kong government has taken a tough decision on India. భారత్ తో పాటు మరో ఏడు దేశాల విమానాల రాకను నిషేధిస్తున్నట్లు తెలిపింది. రోజు రోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  అదేవిధంగా జర్మనీ, బ్రిటన్ ప్రభుత్వాలు కూడా కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్దమైంది.  కూడా కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది.

కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంక్షల్ని మరింత కఠినతరం చేసి భారత్​ నుంచి విమానాల రాకను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది హాంకాంగ్​(The Hong Kong government has taken a tough decision on India). ఈ జాబితాలో మరో ఏడు దేశాలు ఉన్నాయి. ఈ నిబంధనలు జనవరి 21 తేదీవరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. రోజు రోజుకు పేరుగుతున్న ఒమిక్రాన్ తో ఆందోళన చెందే ఈ నిర్ణయం తీసుకుంటునట్లు  తెలిపింది. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్​, ఇండియా, పాకిస్థాన్​, ఫిలిప్పీన్స్​, యూకే, యూఎస్​ దేశాల ప్రయాణికులపై రెండు వారాల నిషేధం విధించాం. శనివారం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.” అని కేరీ లామ్​ చెంగ్​ అన్నారు. భారత్ లో బుధవారం ఒక్క రోజే యాబై ఎనిమిది వేల కరోనా కేసులు, రెండు వేలకు పైగా ఒమిక్రాన్  నమోదైనట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.  ఈ  నేపథ్యంలోనే.. హాంకాంగ్​ ఆంక్షల జాబితాలో భారత్​ను కూడా చేర్చింది.