‘అఖండ’ చిత్రంపై చంద్రబాబు స్పందన ఇదే …

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా రిలీజైన అఖండ (Chandrababu’s reaction on ‘Akhanda’ ) చిత్రం గురించి ప్రస్తావించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాల కృష నటించిన అఖండ చితం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను చూపించారన్నారు. తాను ఆఖండ చిత్రం చూశానని, నాకు వ్యక్తిగతం గా ఎంత గానూ నచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితిలను కళ్ళకు కట్టినట్లు తెరకెక్కించారని చంద్రబాబు తెలిపారు(Chandrababu’s reaction on ‘Akhanda’). చిత్రంలో బాలయ్య యాక్షన్ చాలా బాగుందని చెప్పారు.